Moviesజాక్ పాట్ కొట్టేసిన సాయి పల్లవి.. బంగారంలాంటి ఆఫర్ పట్టేసిందిగా..!!

జాక్ పాట్ కొట్టేసిన సాయి పల్లవి.. బంగారంలాంటి ఆఫర్ పట్టేసిందిగా..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది ముద్దుగుమ్మలు ఉన్నా సరే సాయి పల్లవికి ఉండే క్రేజ్ , రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మరి ఏ హీరోయిన్ కి లేదనే చెప్పాలి . మలర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి ..ఫిదా సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి బిగ్గెస్ట్ విజయం అందుకున్న సాయి పల్లవి ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకుంది .

సినిమాల్లో నటించాలంటే తనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకున్న సాయి పల్లవి.. ప్రజెంట్ హీరోయిన్స్ కు సరికొత్త బూస్టప్ ఇస్తుంది . లాస్ట్ గా ఆమె నటించిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి . ఇలాంటి క్రమంలోనే సాయి పల్లవి సినిమాలు ఆపేస్తుంది అంటూ పుకార్లు మొదలైంది . సాయి పల్లవి రీసెంట్గా అద్దిరిపోయే ప్రాజెక్టు కు సైన్ చేసినట్లు తెలుస్తుంది .

డిఫరెంట్ కాన్సెప్ట్ చూస్ చేసుకునే సాయి పల్లవి అజిత్ తరువాతి సినిమాలో ఆఫర్ కొట్టేసిన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఇప్పటివరకు తన కెరియర్ లో చేయని పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తుంది . ఆ కారణంగానే సాయి పల్లవి ఈ సినిమాను యాక్సెప్ట్ చేసిందట . సినిమా అంటే కేవలం గ్లామరస్ కే కాదు నటన పరంగా కూడా హీరోయిన్స్ మెప్పించగలరని ప్రూవ్ చేసిన హీరోయిన్ సాయి పల్లవి . అజిత్ తో ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇస్తుందో అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news