Moviesనాకు ఈ గొడవలొద్దు రా బాబోయ్.. వెనక్కి తగ్గిన మహేష్..!!

నాకు ఈ గొడవలొద్దు రా బాబోయ్.. వెనక్కి తగ్గిన మహేష్..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత సైలెంట్ హీరోను అందరికీ తెలిసిందే . ఎంత హ్యాండ్సమ్ గా ఉంటారో.. అంతకు డబల్ రేంజ్ లో సైలెంట్ గా ఉంటాడు . తొందరపడి ఎలాంటి వివాదాలకు పోరు.. తన జోలికి వస్తే అసలు వదిలిపెట్టడు . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కూలెస్ట్ హీరో గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు .. ప్రజెంట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో తెరకెక్కబోయే సినిమాలో బిజీగా ఉన్నాడు .

SSMB28: Mahesh Babu and Filmmaker Trivikram Srinivas' Film to Hit the Big Screens in Summer 2023 (Watch Video) | 🎥 LatestLY

కాగా ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో మరో సినిమాకి కమిట్ అయి ఉన్నాడు మహేష్ బాబు . కాగా మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్ లో తెరకెక్కబోయే సినిమా ఆగస్టు నెలలో రిలీజ్ అవ్వాల్సి ఉంది . కాగా కొన్ని అనివార్య కారణాల కారణంగా ఈ సినిమా షూట్ లేట్ అయింది . ఈ క్రమంలోని రిలీజ్ డేట్ ను వెనక్కి నెట్టారు మేకర్స్ . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని అక్టోబర్ కి వాయిదా వేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి .

Bhola Shankar first look poster featuring Chiranjeevi is out- Cinema express

అయితే ఆగ్సుట్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా రిలీజ్ కి సిద్ధం కాబోతుంది . మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ అయితే..మహేశ్ సినిమాకి ఇబ్బంది అవుతుంది. చిరంజీవితో క్లాష్ వద్దన్న ఒకే ఒక కారణంతోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఇలా తన సినిమాని పోస్ట్ పోన్ చేశాడని తెలుస్తుంది . ఎస్ ఎస్ ఎం బి 28 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు అర్జునుడు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో సెకండ్ టైం మహేష్ బాబు తో రొమాన్స్ చేయబోతుంది పూజ హెగ్డే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తూ ఉండడం మరో విశేషం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news