Moviesవాట్..అది ప్రూవ్ చేయడానికే.. హన్సిక ఇలాంటి పనులు చేస్తుందా..?

వాట్..అది ప్రూవ్ చేయడానికే.. హన్సిక ఇలాంటి పనులు చేస్తుందా..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న హన్సిక మోత్వాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ తో కలిసి దేశముదురు అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . అంతేనా ఆ తరువాత తనదైన స్టైల్ లో టాలీవుడ్ – బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ విచ్చలవిడిగా రెచ్చిపోయి మరి అందాలను ఆరబోసింది.

తెలుగులో హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న హన్సిక కోలీవుడ్లో మాత్రం స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసింది . ఇప్పటికీ హన్సిక అక్కడ స్టార్ హీరోయిన్ గానే ఉంది. కాగా రీసెంట్ గానే ప్రేమించిన బిజినెస్ పార్ట్నర్ ని పెళ్లి చేసుకున్న హన్సిక మోత్వాన్ని .. పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరం కాబోతుంది అంటూ వార్తలు వినిపించాయి .

అయితే అలాంటి వార్తలకు చెక్ పెడుతూ.. తాను ఎలాంటి రోల్స్ కైనా సిద్ధమే అంటూ ప్రూవ్ చేయడానికి హన్సిక మోత్వాన్ని పైట లేకుండా హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది. పెళ్లికి ముందు కన్నా పెళ్లి తర్వాత మరింత రెచ్చిపోయి ఎక్స్పోజ్ చేయడంతో జనాలు ఓ రేంజ్ లో షాక్ అయిపోతున్నారు . హన్సిక అందాలు ఎలా చూసినా తనివి తీరవంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news