Moviesసిగ్గులేదా కత్రీనా..గుడిలో అలాంటి పనులా..? భర్త తో అడ్డంగా బుక్కైన బాలీవుడ్...

సిగ్గులేదా కత్రీనా..గుడిలో అలాంటి పనులా..? భర్త తో అడ్డంగా బుక్కైన బాలీవుడ్ బ్యూటీ..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం జనాలకు అలవాటుగా మారిపోయింది. తప్పు చేసినప్పుడు ట్రోల్ చేసిన పర్లేదు.. తప్పు చేయకపోయినా ట్రోల్ చేస్తూ స్టార్ సెలబ్రిటీలను సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు కొందరు నెటిజన్లు. కాగా రీసెంట్ గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ . మనకు తెలిసిందే బాలీవుడ్ లో కొన్నాళ్లుగా నటిస్తూ తనకంటూ చెరగని ముద్రతో దూసుకుపోతున్న బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ ..ఈ మధ్యనే రీసెంట్ గానే బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది .

 

వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా గ్రాండ్గా జరుపుకున్నారు . కాగా రీసెంట్ గానే వన్ ఇయర్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సైతం అదే రేంజ్ లో జరుపుకొని సంబరపడ్డారు. రీసెంట్ గా గణేష్ గుడికి దర్శనానికి వెళ్లిన ఈ జంట సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతుంది . అక్కడ కత్రినా కైఫ్ ప్రవర్తించిన తీరు జనాలకు ఏం మాత్రం నచ్చలేదు. అంతేకాదు కత్రినా కైఫ్ పేరుని ట్యాగ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు .

రీసెంట్గా గణేష్ దర్శనానికి గుడికెళ్లిన కత్రినా కైఫ్ , విక్కి కౌశల్, ఆయన అమ్మగారు గుడిని దర్శించుకున్నా అనంతరం గుడి పెద్దలు వాళ్లకు తీర్థప్రసాదాలు అందించారు. హిందూ సాంప్రదాయ ప్రకారం ఎవరైనా సరే గుడికి వెళ్లితే కచ్చితంగా నుదుటిన బొట్టు పెట్టుకోవాలి.. మహిళలు ఈ విధంగా వాళ్ల సౌభాగ్యం కోసం పెట్టుకుంటూ ఉంటారు .అయితే పద్ధతిగా డ్రెస్ వేసుకున్న కత్రినా గుడికి వెళ్ళినా సరే కుంకుమ పెట్టుకోలేదు . భర్త పక్కనే ఉన్న అతను చేయని పట్టుకునింది కానీ ఆయన కోసం సౌభాగ్యంగా భావించే కుంకుమను మాత్రం పెట్టుకోలేదు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కత్రినా కైఫ్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు. సిగ్గు లేదా అంటూ ఒకరు ..ఈమె నుంచి అది ఎక్స్పెక్ట్ చేయడం తప్పు అంటూ మరికొందరు.. వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు కత్రినా వైఫ్ ఫేస్ లో ఆ కల చూసి ఈమె ప్రెగ్నెంట్ అంటూ కూడా బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news