Moviesవద్దు వద్దు అంటున్న ..రెండో పెళ్ళి కోసం మీనా వెంట పడుతున్న...

వద్దు వద్దు అంటున్న ..రెండో పెళ్ళి కోసం మీనా వెంట పడుతున్న స్టార్ హీరో..?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న మీనా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో నటనతో ఆడి పాడి ఎంతో మంది స్టార్ హీరోలతో జతకట్టింది. అంతేకాదు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకుంది . కేవలం కోలీవుడ్ లోనే కాదు ..టాలీవుడ్ లోనూ తనదైన స్టైల్ లో నటించిన మెప్పించింది. అంతెందుకు ఇండస్ట్రీలో ఎంతోమంది తెలుగు హీరోయిన్స్ రాజ్యమేలుతున్న ఆ టైంలో మీనా స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసింది.. అంటే దానికి ఏకైక రీసన్ మీనా నటన అనే చెప్పాలి .

కాగా రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన మీనా ప్రజెంట్ ఎలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తుందో అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే భర్తను పోగొట్టుకుని సింగిల్ హ్యాండ్ తో ఫ్యామిలీని ముందుకు తీసుకొస్తుంది. కాగా ఇదే టైం ఇదే టైం లో మీనా బంధు వర్గాల నుండి రెండో పెళ్లి ప్రపోజల్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయట . అంతేకాదు మీనా ఫ్యామిలీకి క్లోజ్ గా ఉండే స్టార్ సీనియర్ హీరో .. ఆమె ను రెండో పెళ్లి చేసుకోవడానికి తెగ ట్రై చేస్తున్నాడు అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

ఇప్పటికే పెళ్లయి డివోర్స్ తీసుకున్న ఈ హీరోకి మీనా అంటే మొదటి నుంచి ఓ రకమైన ఫీలింగ్ ఉండేది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మీనా మాత్రం రెండో పెళ్లి చేసుకోవడానికి యాక్సెప్ట్ చేయట్లేదట . తన భర్త విద్యాసాగర్ మరణించిన బాధ నుండి ఇంకా బయటకు రాని మీనా ఇప్పుడప్పుడే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను అంటూ ముఖానే చెప్పేస్తుందట . చూడాలి మరి ఈ స్టార్ హీరో ఎలా చెప్పి ఆమెను రెండో పెళ్లికి ఒప్పిస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news