Moviesచివ‌ర‌కు ఆ పార్ట్ కూడా చూపించేందుకు రెడీ అవుతోన్న కీర్తి సురేష్‌.....

చివ‌ర‌కు ఆ పార్ట్ కూడా చూపించేందుకు రెడీ అవుతోన్న కీర్తి సురేష్‌.. కుర్రాళ్ల‌కు నిద్ర‌లు ప‌ట్ట‌వ్‌..!

కీర్తి సురేష్ ఇకపై నాభి అందాలతో వచ్చి తీరాల్సిందేనా..? అవును..ఖచ్చితంగా రానున్న రోజుల్లో కీర్తి సురేష్ ఎక్స్‌ఫోజింగ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కమర్షియల్ హీరోయిన్‌గా కనీసం ఓ 10 ఏళ్ళు అయినా నిలబడాలంటే అందుకు తగ్గ ఫార్మాలిటీస్ అన్నీ ఫాలో కావాల్సిందే. కీర్తికి మంచి ఫ్యామిలీ ఉంది. కుటుంబానికి సినిమా నేపథ్యమూ ఉంది.

తండ్రి నిర్మాత. తల్లి మేనక నటి. కాబట్టి సినిమా ఇండస్ట్రీ గురించి అమ్మడికి చెప్పాల్సిన పనిలేరు. ముద్దుల వరకూ ఒకే. గానీ రొమాన్స్ అంటే మాత్రం కీర్తి నా వల్ల కాదు అనేట్టుగా ఒరవర్తిస్తోందని గతంలో మాట్లాడుకున్నారు. కానీ, అది నిజం కాదని కొన్ని సినిమాలు చూస్తే అనిపిస్తుంది. కీర్తి సురేష్ గ్లామర్ పాత్రలను చేయగలదు. దీనికి ఉదాహరణ రంగ్ దే, సర్కారు వారి పాట సినిమాలే.

నేను శైలజ, నేను లోకల్, మహానటి సినిమాలలో చలా పద్ధతిగా కనిపించింది. అయితే, రంగ్ దే సినిమాలో నితిన్‌తో కలిసి బెడ్రూం సన్నివేశంలో నటించి హీటెక్కించింది. ఈ సీన్స్ చూస్తే కుర్రకారుకి మూడ్ రావాల్సిందే. ఆ తర్వాత మహేష్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాటలో ఘాటు సన్నివేశాల మోత కాస్త ఎక్కువగానే చూపించింది.

తన వెనక భాగం బాగా చూపించి ఆకట్టుకుంది. అంతేకాదు, కాస్త క్లీవేజ్ షో, తొడ అందాలను చూపించి హాట్ టాపిక్‌గా మారింది. కానీ, దర్శకులకి..జనాలకి అది కాదు హీరోయిన్ దగ్గర కావాల్సింది. అందరూ హీరోయిన్ దగ్గర కోరుకునేది నాభి(బొడ్డు) అందాలు. హీరోయిన్ బొడ్డు ఎంత రొమాంటిక్‌గా ఉంటే దర్శకుడు అంత అందంగా చూపిస్తాడు.

జనాలకి ఆ భాగం బాగా ఇష్టం. కేవలం హీరోయిన్ బొడ్డు కోసం పడి చచ్చే జనాలు కోకొల్లలు. కీర్తి కూడా ఇప్పటి వరకు తన నాభిని చూపించలేదు. తనకి అవకాశాలు రావాలంటే కాస్త తన బొడ్డును కూడా చూపించగలిగితేనే..! అది కూడా చూపించేస్తే కీర్తికి మ‌రి కొంత కాలం ఛాన్సులు రావ‌డంతో పాటు కుర్ర‌కారుకు నిద్ర‌లేని రాత్రులు త‌ప్ప‌వు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news