Moviesస్టోరీ వినకుండానే ధమాకా సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. కన్నీళ్ళు...

స్టోరీ వినకుండానే ధమాకా సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. కన్నీళ్ళు పెట్టుకున్న రవితేజ..?!

మాస్ మహారాజు రవితేజ హీరోగా అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల హీరోయిన్గా చేస్తున్న సినిమా ధమాకా .త్రినాధరావు నక్కిన డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 23న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను స్పీడ్ అప్ చేశారు చిత్ర బృందం . కాగా శ్రీలీల కూడా ఏ మాత్రం తగ్గకుండా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాకు వీలైనంత హైప్ బజ్ ను క్రియేట్ చేస్తుంది.

 

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. నిజానికి డైరెక్టర్ త్రినాధ్ తావు నక్కిన సినిమా స్టోరీ వినగానే ఫస్ట్ హీరోయిన్గా అనుకున్నింది హన్సిక అంటూ తెలుస్తుంది. ఆల్రెడీ తెరపై హన్సిక – రవితేజ జంటకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే బోలెడు సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ పెయిర్ అంటూ ట్యాగ్ చేసుకున్నారు . ఈ క్రమంలోనే ఇలాంటి మాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో హన్సిక నటిస్తే సినిమాకి మరింత బజ్ క్రియేట్ అవుతుందని ఆమెను అప్రోచ్ అవ్వగా.. కథ వినకుండానే ఆమె రిజెక్ట్ చేసిందట.

అప్పటికే తన పెళ్లి డేట్ ను ఫిక్స్ చేసుకొని ఉండడం కారణంగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్స్ లో పాల్గొంటే తన పెళ్లి పనులను చూసుకోలేని ఆమె సున్నితంగా ఆ విషయం చెప్పకుండా ..పాత్ర రిజెక్ట్ చేసిందట. అయితే రవితేజ హన్సిక ఎంత మంచి జాన్ జిగుడి దోస్తులో అందరికీ తెలిసిందే . అయినా కానీ హన్సిక రవితేజతో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఒకానొక టైంలో రవితేజ కన్నీళ్లు పెట్టుకున్నాడు అంటూ వార్తలు కూడా వినిపించాయి . అయితే విషయం తెలుసుకున్నాక రవితేజ సైతం అర్థం చేసుకొని చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . చూడాలి మరి హన్సిక వదులుకున్న ఈ పాత్రలో శ్రీలీల ఏమేరా నటించి మెప్పిస్తుందో..? ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకుంటుందో

ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. నిజానికి డైరెక్టర్ త్రినాధ్ తావు నక్కిన సినిమా స్టోరీ వినగానే ఫస్ట్ హీరోయిన్గా అనుకున్నింది హన్సిక అంటూ తెలుస్తుంది. ఆల్రెడీ తెరపై హన్సిక – రవితేజ జంటకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే బోలెడు సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ పెయిర్ అంటూ ట్యాగ్ చేసుకున్నారు . ఈ క్రమంలోనే ఇలాంటి మాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో హన్సిక నటిస్తే సినిమాకి మరింత బజ్ క్రియేట్ అవుతుందని ఆమెను అప్రోచ్ అవ్వగా.. కథ వినకుండానే ఆమె రిజెక్ట్ చేసిందట.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news