Moviesలైఫ్ ఇచ్చిన హీరో నే పక్కన పెట్టేసిన సమంత..కాల్ చేసిన కనికరం...

లైఫ్ ఇచ్చిన హీరో నే పక్కన పెట్టేసిన సమంత..కాల్ చేసిన కనికరం లేదా..?

ప్రజెంట్ సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకున్న సమంత ఎ..వరూ ఊహించిన విధంగా అరుదైన వ్యాధి మరోసైటిస్ జబ్బుతో బాధపడుతూ ఉండడంతో ..ఆమె ఫ్యాన్స్ డల్ అయిపోయారు . ఎప్పటికప్పుడు తన సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేసే సమంత ప్రజెం సోషల్ మీడియాకి దూరంగా దక్షిణ కొరియాలో మయోసైటిస్ అనే వ్యాధికి మందు తీసుకుంటుంది.

ఈ క్రమంలోనే ఆమె ఇక సినిమాలు చేయదని ..గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . ఈ క్రమంలోనే సమంత ప్రతినిధి అవన్ని ఫేక్ న్యూస్ లని సమంత త్వరలోనే షూటింగ్లో పాల్గొనబోతుందంటూ క్లారిటీ ఇచ్చాడు . కాగా ఇదే టైంలో సమంతకు సంబంధించిన క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొరటాల శివ – ఎన్టీఆర్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్గా మొదట అలియా భట్ అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె సినిమా నుంచి తప్పుకుంది . ఆ తర్వాత తారక్ కి ఫస్ట్ తట్టిన పేరు సమంత అంటూ తెలుస్తుంది .

ఆల్రెడీ వీళ్ళిద్దరి పెయిర్ ఎంత మంచి టాక్ సంపాదించుకుందో తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ 30 సినిమాలీ సమంత భాగమైతే మరో బ్లాక్ బస్టర్ పక్క అనుకున్నారు . అయితే సమంత ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది . అంతేకాదు కొరటాల ..సమంత ఈ సినిమా రిజెక్ట్ చేసింది అని తారక్ కి తెలియగానే.. తారక్ కాల్ చేసి మరి అడిగారట . అయినా కానీ సమంత తన జబ్బు విషయం బయట పెట్టకుండా సినిమాలు చేయలేను అంటూ చెప్పేసిందట .

ఈ క్రమంలోనే లైఫ్ ఇచ్చిన ఎన్టీఆర్ ని సైతం సమంత రిజెక్ట్ చేసిందన్న వార్తలు ఎక్కువగా వినిపించాయి. తీరా మేటర్ తెలిశాక మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతుంది అని తెలుసుకున్న ఎన్టీఆర్ ..స్పెషల్ గా ఆమెకు పర్సనల్గా కాల్ చేసి మరి ఆమె హెల్త్ గురించి ఆరా తీసినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే సమంత -తారక్ తెరపై అదుర్స్ అని చెప్పాలి. ఇంకోసారి ఈ జంట జత కడితే చూడాలని నందమూరి ఫ్యాన్స్ కోరిక . చూడాలి మరి ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news