Moviesడబ్బు కోసం ముసలోడిని సుఖ పెడుతున్న నటి.. పైకి మాత్రం పెద్ద...

డబ్బు కోసం ముసలోడిని సుఖ పెడుతున్న నటి.. పైకి మాత్రం పెద్ద పతివ్రత..!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని చాలామంది ముద్దుగుమ్మలు వస్తూ ఉంటారు. అయితే అలా వచ్చిన ప్రతి హీరోయిన్ స్టార్ హీరోయిన్గా ఎదగలేదు. కనీసం హీరోయిన్గా కూడా సెట్ అవ్వలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తున్న ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని వచ్చి ఇంట్లో చెప్పకుండా పారిపోయి ఫిలింనగర్ కు వచ్చి అక్కడ వచ్చిన అవకాశాలతో జనాలను మెప్పించలేక బతుకు నడిపించడానికి నానా రకాలుగా తిప్పలు పడుతున్నారు .

Portrait of Two People Kissing. Silhouette. White by KinoMaster on Envato  Elements

ఆ కేటగిరీలోకి వస్తుంది టాలీవుడ్ లో ఉండే ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ . చూడటానికి కొంచెం బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. మంచి నటిగా గుర్తింపు పొందింది. ఈమె ఎన్నో సినిమాల్లో తనదైన స్టైల్ లో నటించి మంచి మార్కులు వేయించుకుంది . అయితే పైకి పెద్ద పతివ్రతలా కనిపించే ఈ ముద్దుగుమ్మ డబ్బు కోసం ముసలోడిని సుఖ పెడుతుంది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

Romantic Couple. Portrait Of Two People Kissing. Silhouette. White by  KinoMaster on Envato Elements

ఆఫ్ కోర్స్ ఈ కల్చర్ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉంది . ఆడవాళ్ళ అందాన్ని అలుసుగా చేసుకొని మగవాళ్ళు తమ దగ్గర ఉన్న డబ్బుల్ని ఎరగా వేసి అందాల ముద్దుగుమ్మలను పక్కలోకి రప్పించుకుంటారన్న విషయం మనందరికీ తెలిసిందే . కానీ ఇంతటి మంచి నటి కూడా డబ్బు కోసం అలాంటి పనులు చేస్తుందా..? అని నమ్మడం షాకింగ్ గా ఉంది . ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో పైకి కనిపించేది అంత నిజం కాదు లో లోపల చాలా జరుగుతుంటాయని మరోసారి ఈ నటి ప్రూవ్ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news