Moviesసురేఖ ఆయనని రెండో పెళ్ళి చేసుకుంటుందా..? ఒక్కే ఇంటికి కోడళ్ళుగా వెళ్ళబోతున్న...

సురేఖ ఆయనని రెండో పెళ్ళి చేసుకుంటుందా..? ఒక్కే ఇంటికి కోడళ్ళుగా వెళ్ళబోతున్న తల్లి-కూతురు..?

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ఎంత చెప్పినా తక్కువే ..హీరోయిన్ కి మించిపోయే అందం ఉన్న ఈ ముద్దుగుమ్మ ..ప్రజెంట్ సినిమాలో తన జోరు తగ్గించింది . దానికి కారణం పెరుగుతున్న గ్లామరస్ ఫీల్డ్ లో కొత్త ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇవ్వడమే అంటూ జనాలు చెప్పుకుంటున్నారు. కాగా అరాకొరా ఇప్పటికీ సినిమా అవకాశాలు అందుకొని హీరోయిన్ కి తల్లిగా ..హీరోకి వదినగా చేస్తున్న సురేఖవాణి ..త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది.

దానికి మెయిన్ రీజన్ ఆమె వేసే చిట్టిపొట్టి బట్టలే . ఎస్ మనకు తెలిసిందే సురేఖ వాణి హస్బెండ్ చనిపోయారు . ఆ తర్వాత ఆమె సింగిల్గానే బ్రతుకుతుంది . తనకి పెళ్లి కావాల్సిన కూతురు కూడా ఉంది. ఆమె పేరు సుప్రీత .ఆమె కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. కాగా సినీతెరపై ఎప్పటికైనా ఆమె ఓ స్టార్ హీరోయిన్గా చూడాలన్నది సురేఖ కళ అంటూ తెలుస్తుంది . కాగా తల్లి కూతుర్లని పక్కపక్కన నిల్చోపెడితే ..కూతుర్ని తల్లిగా.. తల్లిని కూతురుగా అనుకునే అంత ఫిజిక్ ఉన్న వీళ్ళు ఒకే ఇంటికి కోడలుగా వెళ్తున్నారు అన్న రూమర్ గతంలోనూ వినిపించింది.

అయితే అదంతా ఫేక్ న్యూస్ అంటూ వాళ్ళు కొట్టి పడేశారు . స్టార్ ప్రొడ్యూసర్ ను రెండో పెళ్లి చేసుకోబోతుంది సురేఖ అంటూ గతంలో వార్తలు వినిపించాయి . అంతేకాదు ఆయన కి కొడుకు వరస అయ్యే అబ్బాయి తో సుప్రీత పెళ్లి కూడా ఫిక్స్ అయిందంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా పుకార్లు పుట్టుకొచ్చాయి . అయితే వాటిల్లో నిజం లేదు అంటూ సుప్రీత , సురేఖ కొట్టి పడేశారు. కాగా రీసెంట్గా ఆమె రెండో పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో సైతం నిజం లేదు అంటున్నారు అభిమానులు. సురేఖ రెండో పెళ్లి చేసుకుంటుంది కానీ ఎప్పుడు చేసుకుంటుందో ఆమెకే తెలియదని మరి కొందరు జనాలు కామెంట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news