Movies"నువ్వు హీరో గా పనికి రావు"..ముందుగానే మెగా హీరోని వార్న్ చేసిన...

“నువ్వు హీరో గా పనికి రావు”..ముందుగానే మెగా హీరోని వార్న్ చేసిన చిరంజీవి..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా సరే ..మెగా హీరోలకి ఉండే రెస్పెక్ట్ ,క్రేజ్, పాపులారిటీ వేరే లెవల్. మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోస్ వస్తున్నారు. వాళ్లలో మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మెగా హీరోల గుంచే. ఇండస్ట్రీలో ఉండే హీరోలలో సగం వాళ్లే ఉన్నారు . ఇలా మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని వచ్చిన మెగా హీరోలు అందరూ సక్సెస్ అయ్యారు అంటే లేదనే చెప్పాలి .

కానీ ఆ మెగా ట్యాగ్ ని మాత్రం ఉపయోగించుకుంటున్నారు. కాగా అలాంటి మెగా ట్యాగ్ ని ఉపయోగించుకుని ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మెగా మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్. శ్రీజ ను రెండో పెళ్లి చేసుకున్న కళ్యాణ్ దేవ్..సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడే మెగాస్టార్ చిరంజీవి “నీకు హీరో అయ్యే లక్షణాలు లేవు ..ప్రొడక్షన్ సైడ్ వెళ్ళు” అంటూ సలహా ఇచ్చారట .

అయితే ఆయన మాటలను పెడచెవిన పెట్టిన కళ్యాణ్ దేవ్ ..హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే మెగాస్టార్ చెప్పిందే జరిగింది. అతగాడు నటించిన సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు .అన్ని ఫ్లాప్ అయ్యాయి. డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుని ఆఖరికి మెగా అలుడు కాస్త మాజీ మెగా అల్లుడయ్యాడు. ప్రజెంట్ ఈ హీరో కానీ హీరో ఏం చేస్తున్నాడో.. ఎక్కడున్నాడో ..ఎలా ఉన్నాడో జనాలు పట్టించుకునే పొజీషన్ లోను లేరు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news