Moviesఎంతమంది హీరోయిన్స్ ఉన్నా.. అనుపమ అంటే జనాలు పడి చచ్చిపోవడానికి కారణం...

ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా.. అనుపమ అంటే జనాలు పడి చచ్చిపోవడానికి కారణం అదే..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి కొదవలేదు . బోలెడు మంది ఉన్నారు . ఉన్న హీరోయిన్స్ నే తట్టుకోలేము అనుకుంటుంటే ..రోజుకో కొత్త హీరోయిన్ తెరపైకి దర్శనమిస్తూనే ఉంది . అయితే ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నాసరే ..మన మనసుకు నచ్చి మన కళ్ళకు కాంటాక్ట్ అయ్యే హీరోయిన్స్ చాలా తక్కువ . వాళ్ళల్లో ఒకరే ఈ అనుపమ పరమేశ్వరన్ .

అనుపమ పరమేశ్వరన్ చేసింది చాలా తక్కువ సినిమాలు. హీరోయిన్గా చేసింది మరీ తక్కువ. కానీ స్టార్ హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని హ్యూజ్ ఫాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నింది. దానికి మెయిన్ రీజన్ అనుపమలో ఉండే ఆ క్యూట్ నెస్. ట్రెడిషనల్ వేర్ లోను మోడ్రన్ వేర్ లోనూ రెండింటిలోనూ తనదైన స్టైల్ లో అభిమానులను టెంప్ట్ చేస్తూ ఉంటుంది . చీర కడితే నడుము భాగాలు.. మోడరన్ డ్రెస్ వేస్తే ఎద భాగాలు ..ఇలా అన్ని విధాలుగా తన బాడీని కంట్రోల్లో పెట్టుకుంటూనే కుర్రాళ్లకు అందాల ట్రీట్ ను ఇస్తుంది.

కాగా రీసెంట్గా అనుపమ పరమేశ్వరన్ బ్లూ శారీలో చాలా హాట్ గా సెక్సీ లుక్స్ తో కనిపించింది . దీంతో ఒక్కసారిగా అనుపమ పరమేశ్వరన్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. అంతేకాదు ఆమె నడుమును నెలవంక అంటూ పోలుస్తూ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు . ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ చీరకట్టు ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news