Newsఇన్నర్ వేర్ లో హీరోయిన్ అరాచకం.. నాకూ అదే కావాలంటూ విష్ణు...

ఇన్నర్ వేర్ లో హీరోయిన్ అరాచకం.. నాకూ అదే కావాలంటూ విష్ణు ఓపెన్ కామెంట్స్..!!

సినిమాలో అవకాశాలకన్నా సోషల్ మీడియాలో అందాల ఆరబోతుల విషయంలో ఎక్కువ కాన్సెంట్రేషన్ చేస్తున్నారు నేటి కాలం ముద్దుగుమ్మలు . ఆ లిస్ట్ లోకే యాడ్ అవుతుంది దిశా పటానీ. పేరుకు బాలీవుడ్ బ్యూటీ నే అయినా తెలుగు లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కాగా లోఫర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఒక్క సినిమాతోనే కుర్రాలను ఫిదా చేసింది . అయితే ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వనప్పటికీ తన అందచందాలతో అలరించిన దిశ పటాన్ని ఆ తర్వాత అవకాశాలు వచ్చినా సరే ఎందుకో యాక్సెప్ట్ చేయలేదు.

బాలీవుడ్ లో తనదైన స్టైల్ లో హాట్ ఐటం బాంబ్ అంటూ పేరు సంపాదించుకున్న దిశ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా కాదు . ప్రతి రోజు సరికొత్త ట్రెండీ వేర్ తో హాట్ ఫోటోషూట్స్ చేసి యువతకు కొత్త అందాలను పరిచయం చేస్తుంది. కాగా రీసెంట్గా దిశా పటాన్ని చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చింది. అంతేకాదు ఈ ఫొటోస్ చూసిన కుర్రాళ్ళు హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు.

దిశా పట్టానీ ఇన్నర్ వేర్ ఫోటోలకు తెలుగు యాంకర్ విష్ణుప్రియ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది . దిశా లేటెస్ట్ ఇన్నర్ వేర్ హాట్ ఫొటోస్ పై విష్ణు ప్రియ కామెంట్స్ చేస్తూ “నాకు కూడా అలాంటి నాజూగ్గా ఉండే నడుమే కావాలి” అంటూ ఘాటుగా కామెంట్ చేసింది . దీనితో ఒక్కసారి విష్ణు ని ట్రోల్ చేస్తున్నారు జనాలు . “నువ్వు ఆమెలాగే విప్పుకుని చూపించు.. నీది అలానే ఉంటుంది” అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ఒక్కసారిగా దిశా పటాన్ని ఇన్నర్ వేర్ హాట్ ఫోటోషూట్ ట్రెండింగ్ లోకి వచ్చింది . కాగా ఇప్పటివరకు చెప్పుకోతగ్గ సినిమాలు చేయని దిశాపటాని సోషల్ మీడియాలో మాత్రం హ్యూజ్ ఫాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news