Moviesఅన్ని వదిలేసిన మెగా డాటర్ ..మరో చెత్త పనితో ఫ్యామిలీ పరువు...

అన్ని వదిలేసిన మెగా డాటర్ ..మరో చెత్త పనితో ఫ్యామిలీ పరువు పాయే..!?

ఈ మెగా డాటర్స్ తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ ప్రతిక్షణం వాళ్ళు వేసే రాంగ్ స్టెప్స్ కారణంగా మెగాస్టార్ చిరంజీవి పరువు పోతుంది, మరి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అంటేనే ఇండస్ట్రీలో గౌరవం లేకుండా చూస్తున్నారు జనాలు. దానికి మెయిన్ రీజన్స్ మెగా డాటర్స్ చేస్తున్న చెత్త పనులే .వాళ్ళు తీసుకుంటున్న రాంగ్ స్టెప్స్ అంటూ టాక్ బలంగా వినిపిస్తుంది. మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి మెగా ఫ్యామిలీకి ఎలాంటి పరువు ప్రతిష్టలు సంపాదించి పెట్టారో.

ఇండస్ట్రీలోకి ఎవరు హెల్ప్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా.. ఆ తర్వాత మెగా హీరోగా పేరు సంపాదించుకున్న చిరంజీవి పరువును మెగా డాటర్స్ నిలువునా ముంచేస్తున్నారు . చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకుని రెండు పెళ్లిళ్లు బ్రేక్ చేసుకుంటే ..మెగా డాటర్ నిహారిక అదే రూట్లోకి వస్తుంది. ఆమెనే ఇన్స్పిరేషన్ గా తీసుకుని ..శ్రీజను ఫాలో అవుతూ భర్తను దూరం పెడుతుంది అంటూ ఓ న్యుస్ వైరల్ గా మారింది. కాగా రీసెంట్గా మెగా డాక్టర్ విహారయాత్రకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

మనకు తెలిసిందే నాగబాబు ముద్దుల కూతురు నిహారిక చైతన్య జన్నలగడ్డను పెళ్లి చేసుకుంది . పెళ్లి చేసుకున్న క్షణం నుంచి నిహారిక సోషల్ మీడియాలో ఏదో ఒక హాట్ టాపిక్ తో ట్రోల్ అవుతూనే ఉంది. మొదట జిమ్ ట్రైనర్ ..ఆ తర్వాత డ్రగ్స్ ఇష్యూ.. ఆ తర్వాత విడాకులు ఇష్యూ ..ఇలా రోజురోజుకి ఏదో ఒక న్యూస్ తో ట్రోల్ అవుతుంది. కాగా రీసెంట్గా ఇన్నర్ వేర్ తో దర్శనం ఇచ్చిన నిహారిక ఫొటోస్ వైరల్ గా మారాయి . విహారయాత్రలో భాగంగా ఇన్నర్ వేర్ తో కనిపించిన నిహారిక సమంత ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటుందా అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . దీంతో మెగా డాటర్ ని ఇలా చూడలేని మెగా అభిమానులు ఆమెపై ఫైర్ అవుతున్నారు . అంతేకాదు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. మొదట భర్తతో హ్యాపీగా సంసారం చేసుకో అంటూ సజీషన్స్ ఇస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news