Moviesబన్నీ భార్య కి అంత హెడ్ వెయిట్ నా..? స్నేహ చేసిన...

బన్నీ భార్య కి అంత హెడ్ వెయిట్ నా..? స్నేహ చేసిన పని కి అల్లు అర్జున్ ఫైర్..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పేరు ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. అంతకుముందు కూడా స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది. కానీ గత కొన్ని వారాల నుంచి స్నేహ రెడ్డి కంటిన్యూ గా మోడ్రన్ హాట్ ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకి కొత్త ఊపునిస్తుంది. అంతవరకు బాగానే ఉంది . ఈ మధ్యనే ఫ్రెండ్ పెళ్లి కోసమని సౌతాఫ్రికా వెళ్లి వచ్చిన ఈ ఫ్యామిలీ.. అక్కడ స్నేహ రెడ్డి బిహేవ్ చేసిన పద్ధతి బాగోలేని కారణంగా.. అల్లు అర్జున్ ఫైర్ అయ్యిన్నత్లు న్యూస్ వైరల్ గా మారింది .

దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ స్నేహ రెడ్డిను ట్రోల్ చేస్తున్నారు . మనకు తెలిసిందే అల్లు హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు పెళ్లైన మొదల నుంచి ఆమెకు ప్రతి విషయంలోనూ హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. తల్లిదండ్రులకి ఇష్టం లేకపోయినా సరే స్నేహ రెడ్డిని పెళ్లి చేసుకున్న బన్నీ ..ఆమెకు కష్టం అనేది తెలియకుండా ..తనకు కావాల్సింది ఆమె అడగకముందే తెచ్చి ఇచ్చేవాడు. స్నేహ అంటే బన్నీకి అంత ప్రాణం . అయితే బన్నీ అంటే కూడా స్నేహ కి అంతే ప్రాణం .

కానీ ఈ మధ్యకాలంలో ఆమె బన్నీను అవాయిడ్ చేస్తున్నట్లు ..బన్నీను లెక్క లేని విధంగా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా సౌత్ ఆఫ్రికా కి ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళిన అల్లు ఫ్యామిలీ అక్కడ స్నేహ రెడ్డి బిహేవ్ చేసిన పద్ధతి కారణంగా అల్లు అర్జున్ హర్ట్ అయినట్లు తెలుస్తుంది . పెళ్లిలో స్నేహ రెడ్డి అల్లు అర్జున్ అవాయిడ్ చేసిందని ..అంతేకాకుండా అల్లు అర్జున్ కి స్టైలిష్ విషయంలో జీరో నాలెడ్జ్ అని ..మరి స్టైలిష్ స్టార్ అన్న బిరుదు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని.. ఫన్నీ కాన్వర్జేషన్ ని క్రియేట్ చేసిందట.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ లైట్ తీసుకున్నా కానీ ఆ మాటలు హద్దులు మీరడంతో అల్లు అర్జున్ అక్కడి నుంచి బయటికి వచ్చేసాడట . అంతే కాదు పెళ్ళిలో కూడా ఏమీ ఎంజాయ్ చేయలేదట . సైలెంట్ గా కూర్చుని ఉన్నాడట. కానీ స్నేహ అతన్ని లెక్కచేయకుండా ..ఆమె మాట్లాడిన మాటలు తప్పు అని తెలుసినా సారీ చెప్పకుండా హెడ్వైట్ గా బిహేవ్ చేసినట్లు న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు ఇండియాకి తిరిగి వచ్చేసిన సరే ఇంకా అల్లు అర్జున్ – స్నేహాల మధ్య మాటలు కట్ అంటూ సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news