Moviesఏ మొగుడు..మగాడు చేయకూడని పని .. ప్రియమణి ప్రెగ్నెంట్ కాకపోవడానికి కారణం...

ఏ మొగుడు..మగాడు చేయకూడని పని .. ప్రియమణి ప్రెగ్నెంట్ కాకపోవడానికి కారణం అదేనా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఎవరే అతగాడు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..ఆ తర్వాత ఎలాంటి కండిషన్స్ లేకుండా సినిమాల్లో బీభత్సంగా ఎక్స్ పోజ్ చేసి జనాలకు మరింత చేరువైంది.

అంతేకాదు పెళ్లయిన కొత్తలో సినిమాలో అమ్ముడు చేసిన హాట్ పర్ఫామెన్స్ ఇప్పటికి జనాలు మర్చిపోలేరు . అంతలా తన హాట్ ఫిగర్ తో కుర్రాలను టెంప్ట్ చేస్తున్న ఈ బ్యూటీ.. రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లోను వెబ్ సిరీస్ , సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది . అయితే పెళ్లి అయ్యి ఇంతకాలం అవుతున్న ఇంకా గుడ్ న్యూస్ చెప్పకపోవడానికి కారణం ఏంటో అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రియమణి భర్త కు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది.

నిజానికి ప్రియమణి భర్తకి పిల్లలు అంటే చాలా ఇష్టమట. ప్రియమణికే గర్భసంచి చాలా వీక్ గా ఉన్నట్లు.. ప్రెగ్నెన్సీ క్యారీ చేసిన టూ టైమ్స్ అబార్షన్ అయినట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు ఫ్యూచర్ లోను ప్రియమణి ప్రెగ్నెన్సీ క్యారీ చేయాలంటే.. చాలా రిస్కీ ప్రాసెస్ అంటూ డాక్టర్స్ చెప్పుకొచ్చారట . ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ కి అలాంటి లోపం ఉందని తెలిస్తే ఆమె ఇమేజ్ డామేజ్ అవుతుందని ..భర్త నే ఆ నింద తనపై వేసుకొని పిల్లలు వద్దు అంటూ దూరం పెడుతున్నారట. ఏది ఏమైనా సరే ఇలాంటి భర్త దొరకడం నిజంగా ప్రియమణి అదృష్టమని చెప్పాలి . కానీ పిల్లలంటే ఎంతో ఇష్టం ఉన్న ముస్తఫాను ప్రియమణి నాన్నను చేయలేకపోవడం కూసింత బాధ కలిగించే విషయమే అంటున్నారు ఫ్రెండ్స్. చూద్దాం పిల్లల విషయం లో ఈ జంట ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news