Moviesవావ్: ఫస్ట్ నైట్ కి పూర్ణ కు మెమోరబుల్ గిఫ్ట్ ఇచ్చిన...

వావ్: ఫస్ట్ నైట్ కి పూర్ణ కు మెమోరబుల్ గిఫ్ట్ ఇచ్చిన షానిద్.. సో రొమాంటిక్ ..!?

సినీ ఇండస్ట్రీలో పూర్ణ గురించి ప్రత్యేకపరిచయాలు అవసరం లేదు . అల్లరి నరేష్ నటించిన సీమటపాకాయ్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన బ్యూటీ . ఆ తర్వాత అవును 2 సిరీస్ తో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా నాచురల్ యాక్టింగ్ తో అభిమానులను సంపాదించుకునింది పూర్ణ . అయితే వరుసగా సినిమాలకు కమిట్ అయిన సరే సరైన హిట్లు లేక క్రేజీ ఆఫర్స్ ని తెచుకోవడంలో విఫలమైంది పూర్ణ.

దీంతో కొన్నాళ్లు బ్రేక్ తీసుకొని ఈసారి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఢీ ప్రోగ్రాం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పూర్ణ జెట్ స్పీడ్ లో దూసుకుపోయింది . మరీ ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లో ఎవ్వరు ఊహించిన విధంగా బాలయ్య తో అఖండ సినిమాలో నటించి సూపర్ సక్సెస్ అందుకునింది. అంతేకాదు రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న పూర్ణ తన పెళ్లిని ఎంత హై డ్రామా పద్ధతిలో నడిపించిందో తెలిసిందే.

“నాకు పెళ్లి ఫిక్స్ అయింది అంటూ మొదట పోస్ట్ తో క్లారిటీ ఇచ్చిన పూర్ణ ..ఆ తర్వాత నవంబర్లో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే ఎవరు ఊహించని విధంగా దీపావళి పండుగ నాడు నా పెళ్లి ఎప్పుడు అయిపోయిందని కొన్ని అనివార్య కారణాల చేత హై సెక్యూరిటీ మధ్య మా పెళ్లి చేసుకున్నామని త్వరలోనే కేరళలో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చింది”.

కాగా ప్రజెంట్ తన భర్త షానిద్ కపూర్ ఇచ్చిన ఫస్ట్ నైట్ గిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అందుతున్న సమాచారం ప్రకారం డైమండ్ కాస్ట్లీ రింగును గిఫ్ట్ గా ఇచ్చాడట షానిద్. తమ ఫస్ట్ నైట్ న ఆమె కు పెట్టారట . అంతేకాదు ఆ రింగ్ నార్మల్గా చూస్తే పూర్ణ ఉల్టా చేసి చూస్తే షానిద్ పేర్లు వచ్చేలా డిజైన్ చేయించారట . దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. కాగా ఇప్పటికే పెళ్లి కోసం పూర్ణకు కు చాలా హెల్ప్ చేశాడు షానిద్ అంటూ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు కోట్లల్లో ఎదురు కట్నం ఇచ్చి మరి పూర్ణాన్ని పెళ్లి చేసుకున్నారట షానిద్. ప్రజెంట్ వాళ్ల ఫస్ట్ నైట్ గిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news