Moviesయశోద కోసం సమంత పెట్టిన ఒక్కే ఒక్క కండీషన్ ఇదే.. గ్రేట్...

యశోద కోసం సమంత పెట్టిన ఒక్కే ఒక్క కండీషన్ ఇదే.. గ్రేట్ సామ్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్లో చేసిన సినిమా యశోద. ఈ సినిమా చూసిన జనాలు అందరూ ఒకే ఒక మాట చెబుతున్నారు. సమంత లేకపోతే ఈ సినిమా లేనే లేదు. సమంత పెర్ఫార్మన్స్ లెవెల్ పీక్స్ ఇప్పటివరకు సమంత ఇలాంటి నటనను ఎక్కడ చూయించలేదు . మరీ ముఖ్యంగా సమంత యాక్షన్ సన్నివేశాలలో నటించిన హైట్ వోల్టేజ్ పెర్ఫార్మెన్స్ సూపర్ అంటూ పొగడేస్తున్నారు.

అంతేకాదు ..సమంత ఫస్ట్ డే నే దాదాపు నాలుగు కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ప్రతి ఒక్కరు ఆమెపై పాజిటివ్ కామెంట్స్ చేసారు. ఈ క్రమంలోనే సమంత యశోద త్వరలోనే రికార్డ్ దిశగా దూసుకుపోతుంది అంటూ అభిప్రాయపడుతున్నారు సినీ విశ్లేషకులు .కాగా యశోద కోసం సమంత ఒకే ఒక కండిషన్ పెట్టిందట. రెమ్యూనరేషన్ పెద్దగా డిమాండ్ చేయని సమంత .. యశోద సినిమా సగం షూట్ కంప్లీట్ అయిన తర్వాత విడాకులు తీసుకుంది .

కాగా విడాకులు తీసుకున్న రెండు వారాలకి ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్న సమంత సెట్స్ లో మాత్రం తనని ప్రశాంతంగా వదిలేయాలని చెప్పిందట . ఎవరు తన జోలికి రాకూడదని ముఖ్యంగా తన విడాకులకు సంబంధించిన ప్రస్తావన తీసుకు రాకూడదని చెప్పారట. డైరెక్టర్ ప్రత్యేక సెక్యూరిటీతో సమంత షార్ట్ పూర్తి అవ్వగానే మళ్లీ వెంటనే ఆమె తన కార్ వ్యాన్ లోకి వెళ్ళిపోయిందట .

అంతేకాదు షూటింగ్లో కూడా సమంత చాలా మూడీ గా దిగులుగా కూర్చుని ఉన్నిందట. మొదటి షెడ్యూల్లో మాత్రం చాలా ఉత్సాహంగా ఉండిందని ఆమెతో పని చేసిన వారు చెప్పుకొస్తున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా సమంత తన ఫేస్ ని ఏమాత్రం చేంజ్ చేయకుండా కంటెంట్ పై కాన్సన్ట్రేషన్ చేసి జనాల్ని మెప్పించడం గ్రేట్ అంటున్నారు ఫ్రెండ్స్ . అందుకే సమంత పాన్ ఇండియా హీరోయిన్ అంటూ మరోసారి ఆమె పేరుని ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో విపరీతంగా ఆమె పేరును వైరల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news