Moviesఇష్టం లేకుండానే ఆ స్టార్ హీరోతో అలాంటి పని.. శ్రియ...

ఇష్టం లేకుండానే ఆ స్టార్ హీరోతో అలాంటి పని.. శ్రియ క్యారెక్టర్ ఇలాంటిదా..?

మనకు తెలిసిందే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి “ఇష్టం” అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రియ శరణ్..తనదైన స్టైల్ లో నటించి మెప్పించారు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది . మరీ ముఖ్యంగా అమ్మడు తన బెల్లీని చూపిస్తూ గిరగిరా నడుము తిప్పుతూ ఉంటే ..ఆ నడుము మడతల్లో ..నడుము వంపుల్లో కుర్రాళ్ళు మెల్ట్ అయిపోతారు.

అంతలా హాట్ ఫిజిక్ ని మెయింటైన్ చేస్తూ ఇప్పటికి హార్ట్ గానే ఉంది శ్రియ శరణ్. కాగా శ్రియ తన కెరియర్ లో ఎంతోమంది హీరోలతో నటించింది . కానీ ఓ హీరోతో నటించేటప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యిందట. కెరీర్ మొత్తం లో ఒకే ఒక హీరోతో మాత్రం ఆమె నటించడానికి ఇష్టపడలేదట.

ఆయన ఎవరో కాదు వెంకటేష్. ఎస్ దగ్గుబాటి వెంకటేష్ తో నటించడం శ్రేయ కి ఇష్టం లేదట . ఈ క్రమంలోనే సుభాష్ చంద్రబోస్ సినిమాను టూ టైమ్స్ రిజెక్ట్ చేసిందట. కానీ డైరెక్టర్ పట్టుబట్టి మరి ఆమెను ఈ రోల్ కోసం ఫోర్స్ చేయడంతో శ్రేయ కాదనలేక చేసిందట. అంతేకాదు ఈ సినిమాలో నేరేడు పండు సాంగ్ ఉంది . ఆ సాంగ్ లో రొమాన్స్ చేయనై పెద్ద గోల చేసిందట. అయినా కానీ డైరెక్టర్ బలవంతంగా చేయించారట. ఫిజిక్ చూసి శ్రియ రొమాన్స్ చేస్తుందా..? ఆమె క్యారెక్టర్ ఇలాంటిదా..? అంటూ మండిపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news