Moviesఅప్పుడు భూమిక...ఇప్పుడు ఇలియానా..దొందు దొందే..!!

అప్పుడు భూమిక…ఇప్పుడు ఇలియానా..దొందు దొందే..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రానివ్వాలన్న.. స్టార్ హీరోయిన్గా ఎదగాలన్న గ్లామర్ చాలా ఇంపార్టెంట్ . గ్లామర్ లేనిదే సినీ ప్రపంచంలో హీరోయిన్స్ ని అస్సలు పట్టించుకోరు . కాగా గతంలో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన భూమిక ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లో సీనియర్ క్యారెక్టర్స్ చేస్తూ లైఫ్ ని ముందుకు తీసుకెళ్తుంది . మనకు తెలిసిందే భూమిక ఆల్మోస్ట్ అందరి హీరోలతో నటించింది . తెలుగు – తమిళం – హిందీలో సినిమాలు చేస్తూ తనదైన స్టైల్ లో జనాలను మెప్పించింది .

కాగా అప్పట్లో భూమిక – పవన్ కళ్యాణ్ చేసిన “ఖుషి” సినిమా ఏ రేంజ్ లో కుర్రాలను కట్టిపడేసిందో మనకు తెలిసిందే. ముఖ్యంగా ఆ నడుము సీన్ ఇప్పటికి టీవీలో వస్తే అబ్బాయిలు హిలగిల కొట్టుకుంటారు . అంతేనా యూట్యూబ్లో ఆ వీడియోని పదే పదే ప్లే చేసి మరీ చూస్తూ ఉంటారు . అంతలా తన హాట్ నడుముతో కుర్రాలను టెంప్ట్ చేసింది భూమిక. అయితే భూమిక తర్వాత అలాంటి క్రేజీ స్థానాన్ని సంపాదించుకున్నింది మాత్రం ఇలియానా నే అని చెప్పాలి .

ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో తమన్నా ,పూజా హెగ్డే ,రష్మిక మందన్నా, సమంత లాంటి హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు . కానీ ఇలియానా లాంటి బెల్లీ అందాలను ఎవరు చూపించలేకపోయారు. అలాంటి బెల్లీ ఎవరికీ లేదనే చెప్పాలి . అప్పట్లో భూమిక సినీ ఇండస్ట్రీని ఎలా ఊపేసిందో.. ఆ తర్వాత ఆ రేంజ్ లో ఇండస్ట్రీని ఊపేసిన ఏకైక బ్యూటీ ఇలియానా ఒక్కటే అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. అయితే అప్పుడు భూమిక కొన్నాళ్లు సినిమా ఇండస్ట్రిని ఏలేసి అటు ఇటు .. ఎటూ కాకుండా పోయింది . ఇప్పుడు ఇలియానా కూడా అంతే ఓ రేంజ్ లో ఇండస్ట్రీని ఊపేసి అటు ఇటు ఎటు కాకుండా పోయింది. అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ రెండిటికీ దూరమై సోషల్ మీడియా కే పరిమితమైంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news