Moviesపెళ్ళి కాకుండా నే తండ్రి అవుతున్న స్టార్ హీరో..మలైకా అరోరా ప్రెగ్నెంట్..!?

పెళ్ళి కాకుండా నే తండ్రి అవుతున్న స్టార్ హీరో..మలైకా అరోరా ప్రెగ్నెంట్..!?

ఎస్.. గత రెండు రోజుల నుంచి బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా ప్రెగ్నెంట్ అయింది అంటూ బాలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వినిపించాయి. మనకు తెలిసిందే బాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న మలైకా అరోరా సినిమాలల్లో నటించి ఎంత ఫేమస్ అయిందో ..కాంట్రవర్షల్ కామెంట్స్ తో.. కాంట్రవర్షియల్ కంటెంట్ క్రియేట్ చేయడంతో అంతే హైలెట్ అవుతుంటుంది. దాదాపు 50 వయసును రీచ్ అవుతున్న మలైకాఅరోరా ఇప్పటికీ హాట్ ఫిజిక్ తో కుర్రాలను మైండ్ బ్లాక్ చేస్తుంది .

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ట్రెండీ వేర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవ్వడమే కాకుండా.. తనకంటే వయసులో చాలా చిన్నవాడైన బోనీకపూర్ కొడుకు అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తూ పబ్లిక్ గానే ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. మనకు తెలిసిందే మలైకా అరోరా సల్మాన్ ఖాన్ బ్రదర్ ను వివాహం చేసుకొని ..కొన్ని కారణాల చేత విడాకులు ఇచ్చేసింది . ఇక అప్పటినుంచి సింగిల్గానే ఉంటున్న ఈ బ్యూటీ.. ఆ తరువాత యంగ్ హీరో అర్జున్ కపూర్ కు కనెక్ట్ అయింది .

అంతేకాదు ఆయన కూడా మలైకారో హాట్ ఫిజిక్ కి మెల్ట్ అయిపోయాడు . వీళ్లిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని అఫీషియల్ గా ప్రకటించకపోయినా బ్యాక్ గ్రముడ్ లో జరగాల్సిన పనులన్నీ జరిగిపోతున్నాయి . ఎన్నోసార్లు మీడియా ముందే చేతిలో చేయి వేసుకుంటూ పబ్బుల్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు . కాగా రీసెంట్గా మలైకా అరోరా ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇలాంటి వార్తలు పై మండిపడుతూ అర్జున్ కపూర్ స్పందించారు . మలైకాఅరోరా ప్రెగ్నెంట్ కాదు అంటూ తేల్చి చెప్పాడు . కావాలనే కొందరు తన క్యారెక్టర్ పై బురద జల్లే ప్రయత్నం గా ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేశారని ..వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదల బోను అంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news