Moviesఅది బ్రా నా..బ్లౌజ్ నా..? ఈ అందాల అరాచకం మామూలుగా లేదుగా..!!

అది బ్రా నా..బ్లౌజ్ నా..? ఈ అందాల అరాచకం మామూలుగా లేదుగా..!!

ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు అందరూ ఎలాంటి ఫోటోషూట్ చేస్తే కుర్రాళ్ళు మన వైపుగా హాట్ కామెంట్స్ చేస్తారో బాగా పట్టేశారు. అందుకే ఒంటిమీద అస్సలు బట్ట నిలువనంత దారుణంగా ఫోటోషూట్ చేస్తున్నారు . అయితే మోడరన్ ఫోటోషూట్ పేరుతో కొందరు హాట్ ముద్దుగుమ్మలు పబ్లిక్ గా అది మోడ్రన్ కల్చర్ అంటూ= చెప్పేస్తున్నారు. కానీ కొంతమంది హాట్ బ్యూటీస్ మాత్రం తెలుగు సాంప్రదాయాన్ని మరింత ఎక్కువగా మార్చేసిన చీరను కూడా మోడరన్ కల్చర్ లో కట్టి చీర కున్న పరువు తీస్తున్నారు .

ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ట్రెడిషనల్ ఫోటోషూట్ అంటూ కూడా చీరను వయ్యారంగా జారుస్తూ ..నాభి అందాలతో ఎదభాగాలతో టెంప్ట్ చేస్తున్నారు. ఆ లిస్ట్ లోకే యాడ్ అయ్యింది భూమి పెడ్నేకర్ . బాలీవుడ్ లో ఉన్న బోల్డ్ బ్యూటీస్ లో ఈమె కూడా ఒకరు. 2015 లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ రేంజ్ లో దూసుకుపోతుంది . టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

మనసులో ఉన్నది నిర్మొహమాటంగా చెప్పే హీరోయిన్ భూమి పెడ్నేకర్.. రీసెంట్ గా చేసిన హాట్ ఫోటో షూట్ ట్రెండీ గా మారింది. మరీ ముఖ్యంగా బ్లూ సారీలో రెడ్ బ్లౌజ్ తో..టెంప్ట్ చేసేసింది. ఈ బ్లౌజ్ చూసిన జనాలు..అది బ్లౌజ్ నా..? బ్రా నా..? అని డౌట్ పడుతున్నారు. చిత్ర పరిశ్రమలో మహిళా నటుల సమస్యల గురించి భూమి పెడ్నేకర్ తరచుగా మాట్లాడుతూ ఉంటుంది. అలాంటి బ్యూటీ ఈ రేంజ్ బోల్డ్ గా ఫోటో షూట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news