Moviesముద్దు ముద్దుగా మత్తెక్కిస్తున్న బేబమ్మ.. ముద్దు పెట్టుకోవాలని ఉందా..?

ముద్దు ముద్దుగా మత్తెక్కిస్తున్న బేబమ్మ.. ముద్దు పెట్టుకోవాలని ఉందా..?

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ యంగెస్ట్ బ్యూటీ కృతిశెట్టి ఎలాంటి ఫోటోషూట్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఉప్పెన సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది . ఇక తర్వాత నానితో నటించిన శ్యామ్ సింగరాయ్.. నాగచైతన్యతో నటించిన బంగార్రాజు.. సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో కృతి కెరియర్ గ్రాఫ్ పిక్స్ కి చేరుకుంది .

ఎవరు ఊహించని విధంగా మిగతా మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో కృతి కెరియర్ గ్రాఫ్ అమాంతం పడిపోయింది . ఈ క్రమంలోనే ఆమె కెరియర్ లో మరింత ముందుకు సాగడానికి కృతి రోజుకో ట్రెండీ వేర్ తో హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాలను టెంప్ట్ చేస్తుంది . ఈ క్రమంలోనే గత వారం రోజులుగా వరుసగా హాట్ ఫోటో షూట్ లు చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది బేబమ్మ. నిన్న కాక మొన్న నే ట్రెండీ అవుట్ ఫిట్ తో పిచ్చెక్కించిన కృతి శెట్టి ..రీసెంట్గా తలకు తలుకుమనే చీరతో టెంప్టింగ్ ఫోజులు ఇచ్చింది.


కుర్రాళ్లకు ట్రెడిషనల్ ట్రీట్ ను అందించింది . అంతేకాదు ఈ ఫొటోస్ లో బేబమ్మ చాలా ముద్దు ముద్దుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మత్తెక్కించే విధంగా ఉంది . ఈ క్రమంలోనే జనాలు హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు . ముద్దు ముద్దుగా ఉన్న ఈ బేబమ్మ ముద్దిస్తే బాగుంటుంది అంటూ చెప్పకువస్తున్నారు. అంతేకాదు మరి కొంతమంది నెటిజన్స్ వయసులో చాలా చిన్నగా ఉన్న లుక్స్ వైజ్ చాలా ముదురుగా ఉంది అంటూ కృతిపై కామెంట్స్ చేస్తున్నారు .దీంతో కొన్ని పాజిటివ్ కొన్ని నెగటివ్ కామెంట్స్ లతో కృతి హాట్ ఫోటోషూట్ ట్రెండిగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news