Moviesఈ హీరోయిన్ కి మెంటల్ నా..? అందం కోసం అక్కడ అలాంటి...

ఈ హీరోయిన్ కి మెంటల్ నా..? అందం కోసం అక్కడ అలాంటి పనా..బుద్ది ఉందా..?

స్ ..ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది .కన్నడ బ్యూటీ నేహా శెట్టి అందం కోసం ఆ పార్ట్ కు అలాంటి మెరుగులు దిద్దినుందా అంటే అవుననే అంటున్నారు కన్నడ సినీ ప్రముఖులు. పేరుకు కన్నడ బ్యూటీ నే అయినా సరే తెలుగులో సినిమాలు చేసి పాపులారిటీ సంపాదించుకున్న ఈ నేహా శెట్టి.. మెహబూబా అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. కాగా తర్వాత గల్లీ రౌడీ సినిమా చేసిన పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేదు. కానీ డీజే టిల్లు సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న నేహా శెట్టి.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్లో తాను వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ అని ప్రూవ్ చేసుకుంటుంది .

అయితే డిజె టిల్లు సినిమా తర్వాత నేహా శెట్టి ఖాతాలో బోలెడన్ని సినిమాలు వచ్చాయి ..కానీ రెమ్యూనరేషన్ ఎక్కువగా డిమాండ్ చేయడంతో అన్ని సినిమాలను లాస్ చేసుకున్నింది నేహా శెట్టి అంటూ ఒక క్రేజీ రూమర్ వైరల్ గా మారింది. కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది నేహా శెట్టి. తన నాబికి టాటూ మార్క్స్ వేయించుకోనుందట .ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది .చూడడానికి చాలా చక్కగా ఉంటుంది . మరి ఇలాంటి టాటూస్ ఎందుకు .. బంగారం లాంటి బొడ్డు ని చెడగొట్టుకుంటుంది అంటూ ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు .

అంతేకాదు టాటూ వేయించుకుంటే ఎక్స్పోజింగ్ కి ప్లస్ గా మారుతుంది అని ..ఆమె ఇలా ట్రై చేస్తుందట. కానీ అదే ఆమెకు మైనస్ అవుతుంది అంటున్నారు ఫ్రెండ్స్. టాటూ ఉంటే ఆమె చీరలో నాభీని ఎక్స్పోజ్ చేయలేదు..మోడ్రెన్ డ్రెస్ లోనే అలా చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ట్రెడిషనల్ లుక్స్ లో చాలా వల్గర్ గా ఉంటుందని ఫాన్స్ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఎలాగైనా సరే ఆమెను టాటూ వేసుకోకుండా
అడ్డుకోవడానికి చూస్తున్నారు . ఏంటో ఈ నేహా శెట్టి బాగున్న నాభీ అందాలను చెడగొట్టుకుంటుంది అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news