Moviesసూపర్ స్టార్ కృష్ణ టోటల్ ఆస్తి ఎన్ని వందల కోట్లో తెలుసా..ఒక్క...

సూపర్ స్టార్ కృష్ణ టోటల్ ఆస్తి ఎన్ని వందల కోట్లో తెలుసా..ఒక్క రూపాయి మహేశ్ కి రాదు..ఎందుకంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ..ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కృష్ణ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1965లో కృష్ణ తేనె మనసులు అనే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు . మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కృష్ణ..ఆ సినిమాతోనే టాలీవుడ్ లో కొత్త శకం మొదలైంది అన్నట్లు కామెంట్లు వినిపించాయి.

ఆ తరువాత హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసిన సూపర్ స్టార్ కృష్ణ ..నిన్న తెల్లవారుజామున అనారోగ్య కారణంగా హైదరబాద్ లోని ఓ హాస్పిటల్ లో జాయిన్ చేసారు. అయితే ట్రీట్ మెంట్ ఇస్తున్నా కానీ ఆయన బాడీ సహకరించకపోవడంతో ..ఈ తెల్లవారుజామున కృష్ణ గారు హాస్పిటల్లోనే తుది విశ్వాస విడిచారు . దీంతో ఘట్టమనేని ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు . కృష్ణ మరణంతో మహేష్ ఫ్యామిలీలో విషాదఛాయలు అలముకున్నాయి.


కాగా సూపర్ స్టార్ కృష్ణ దాదాపు 350 కు పైగా సినిమాల్లో నటించారు . అయితే సినీ ఇండస్ట్రీలో ఇంతకాలం ఉన్న ఈ హీరో కైనా కొన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించుకోవచ్చు.. కానీ సూపర్ స్టార్ కృష్ణ తెలివి లేని తనంతో కేవలం 400 కోట్ల ఆస్తులను మాత్రమే కూడబెట్టుకున్నారు. అప్పట్లోనే హ్యూజ్ రెమ్యూనఫ్రేషన్ అందుకున్న సూపర్ స్టార్ కృష్ణ ..వచ్చిన డబ్బు మొత్తం వ్యసనాలకు ఖర్చు చేశాడు . అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణ రాసుకున్న వీలునామా ప్రకారం ప్రజెంట్ ఆయన కు ఉన్న టోటల్ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా అటు నరేష్ కి ఇటు మహేష్ బాబు కి ఎవ్వరికి రాదు . మొత్తం తన మనవళ్లు, మనవరాలకే చెందుతుంది. ఆ విధంగా ఆయన వీలునామా రాసుకొని ఉన్నారు అంటూ ఓ న్యూస్ ఫైనల్ గా మారింది . ఏది ఏమైనా సరే కృష్ణ మహేష్ బాబు అమ్మగారు చనిపోయిన కొన్ని నెలలకే ఇలా తండ్రిని కూడా కోల్పోవడం మహేష్ జీవితంలో తీవ్ర శోకాన్ని మిగిల్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news