Moviesరెండో భర్త కోసం సింగర్ సునీత సూపర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యిందా...

రెండో భర్త కోసం సింగర్ సునీత సూపర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యిందా జాక్ పాట్ కొట్టిన్నట్లే..!?

సింగర్ సునీత ఈ పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు. సంగీత ప్రియులకు సుపరిచితమైన పేరు . ఆమె గొంతుతోన్ పాట పాడితే ఎలాంటి వారైన సరే రిలాక్స్ అయిపోతారు. అంత చక్కగా పాటలు పాడుతుంది. హీరోయిన్ కి మించిపోయే అందం ఉన్న సింగర్ సునీత.. హీరోయిన్గా ట్రై చేసి ఉంటే సమంత, నయనతార లాంటి వాళ్ళు ఎక్కడికి పోవాలో… అంత చక్కగా ఉంటుంది.

ఏనాడు హద్దులు మీరి కనిపించదు.. మోడ్రన్ గా ఉంటూనే తన హద్దుల్లో ఎంజాయ్ చేస్తుంది . అలాంటి ఓ తెలుగింటి అమ్మాయి. మనకు తెలిసిందే సింగర్ సునీతది చైల్డ్ మ్యారేజ్ . కొన్ని కారణాల చేత ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది. కాగా ఈమధ్యనే మ్యాంగో వీడియో అధినేత రామ్ వీరపనేని పెళ్లి చేసుకుంది . దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురైంది .

అయినా కానీ ఆమె ఏమాత్రం బాధపడలేదు తన లైఫ్ తన ఇష్టం అంటూ స్వేచ్ఛగా జీవిస్తుంది . కాగా త్వరలోనే భర్త పుట్టినరోజు దగ్గరికి వస్తున్న టైం లో సునీత అదిరిపోయే సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంది . ఈ క్రమంలోని భర్త చిన్న నాటి ఫ్రెండ్స్ అందరిని గెట్ టూ గెదర్ చేసి రామ్ కి మళ్ళీ తన బాల్యం గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకుంటుంది. ఈ క్రమంలోనే ఆయన చదువుకున్న స్కూల్లో గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేస్తోంది. ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాదు భర్త పుట్టినరోజు కోసం సునీత తానే స్వయంగా వెళ్లి తన చిన్ననాటి ఫ్రెండ్స్ ని మీట్ అప్ చేస్తుందట. చూద్దాం మరి ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో ..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news