Moviesమొత్తం విప్పేసిన ఇలియానా... చూసుకున్నోళ్ల‌కు చూసుకున్నంత‌...!

మొత్తం విప్పేసిన ఇలియానా… చూసుకున్నోళ్ల‌కు చూసుకున్నంత‌…!

గోవా బ్యూటీ ఇలియానా కుర్రాళ్ళకి అందాల పండుగ తీసుకొచ్చేసింది. దసరాకు ఒక్కరోజు ముందుగానే అందాల విందుతో పండుగ తెచ్చింది. పిచ్చెక్కించే అందాలతో అడ్డు అదుపు లేకుండా ఆమె చేసిన షోతో ఇంటర్నెట్ సైతం ఇప్పుడు షేక్ అవుతోంది. మామూలుగా దేవదాసు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇలియానా ఒక మెరుపుతీగలా ఉండేది. ఆమె సన్నజాజి నడుము చూసేందుకే కుర్ర కారు ఆమె నటించిన సినిమాలను పదేపదే చూశారు. దేవదాసు – పోకిరి – రాఖి – ఖతర్నాక్ లాంటి సినిమాల్లో ఇలియానా సన్నజాజి నడుముతో కుర్రకారును పిచ్చెక్కించేసింది.

టాలీవుడ్‌లో మంచి అవకాశాలు ఉన్నప్పుడే బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిపోవాలని రాంగ్ స్టెప్ వేసింది. అక్కడ ఛాన్సులు రాలేదు. తిరిగి టాలీవుడ్‌కు వచ్చిన ఆమెను పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆ తర్వాత ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో ప్రేమాయణం విఫలమైంది. ఇప్పుడు ఎవరి దారులు వారు చూసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా ఛాన్సులు వస్తాయన్న ఆశలతో బికినీ షోలతో ఇంటర్నెట్లో పెద్ద రచ్చ రచ్చ చేస్తుంది. సరికొత్త అందాలు ఆవిష్కరిస్తూ నెటిజన్ల‌ను బాగా ఎంగేజ్ చేస్తుంది.

 

ఆమె ఎంత విప్పి చూపిస్తున్నా ద‌ర్శ‌క‌, నిర్మాతలు మాత్రం ఆమె వైపే చూడటం లేదు. తాజాగా ఇలియానా ఎల్లో బికినీలో దిగిన ఫోటోలను పంచుకుంది. మిర్రర్ సెల్ఫీ లో తన బికినీ అందాలను బాగా క్లోజ్ గా చూపిస్తూ రెచ్చిపోయింది. దసరా పండుగకు ఒకరోజు ముందే తన అందాల విందుతో పండగ తెచ్చిందని నెటిజన్లు సంబరపడిపోతున్నారు. ఎల్లో బికినీలో రెచ్చిపోయిన ఇలియానా నాబి, థైస్‌ షో ఒక్కటేమిటి ఓవరాల్ గా క్లీవేజ్‌గా అందాల విందు చేసేసింది.

ఇలియానా ఎన్నిసార్లు రంగురంగులు బికినీలతో పోజులు ఇచ్చిన ఆమెలో ఎప్పుడూ.. ఏదో తెలియని స్పెషాలిటీ ఉంటుంది. ఇక తాను దాచుకోవటానికి ఏం లేవు అన్ని చూపించేశాను అన్నట్టుగా ఆమె షో చేసింది. ఇలియానా ఎల్లో బికినీతో కుర్రాళ్ల బాడీలో హీటు రాజేస్తూ చెమటలు పట్టిస్తుందని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news