Moviesహాఫ్ సెంచరిలోను హీటెక్కిస్తున్న హాట్ అందాలు.. ఈ ఫిగర్ ఎవరో గుర్తుపట్టారా..!!

హాఫ్ సెంచరిలోను హీటెక్కిస్తున్న హాట్ అందాలు.. ఈ ఫిగర్ ఎవరో గుర్తుపట్టారా..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలాంటి హాట్ ఫోటోషూట్స్ చూస్తున్నారో మనకు తెలిసిందే. ఒకరికి మించి మరొకరు ముద్దుగుమ్మలు తమ అందాలను వలకబోస్తూ కుర్రాలను టెంప్ట్ చేస్తున్నారు. రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది హాఫ్ సెంచరీ కి దగ్గరపడిన మల్లికా శరావత్. ఈ పేరు చెప్తేనే కుర్రాళ్ళ గుండెల్లో తెలియని గిలి గిలి మొదలవుతుంది .

సెక్స్ బాంబ్ ల మల్లికా శరావత్ ఫేమస్ అయింది . మర్డర్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయిన ఈ మల్లికా శరావత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలీవుడ్ బ్యూటీలలో అందరికన్నా సెక్స్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా ఆన్ స్క్రీన్ లిప్ లాక్ లతో రెచ్చిపోయి సెగలు పుట్టించే ఈ బ్యూటీ బాలీవుడ్ లోనే అత్యధికంగా పారితోషకం తీసుకుంటున్న నటీమణులలో ఒకరుగా నిలిచింది.

కాగా రీసెంట్గా మల్లికా శరావత్ ఫోటోషూట్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. ఇన్నర్ వేర్తో దర్శనమిచ్చి కుర్రాళ్లకు అందాల విందును వడ్డించింది . అంతేనా ఈ ఫొటోస్ చూసిన కుర్రాళ్ళు ..”నీ వయసు స్వీట్ 16 లానే ఉంది.. నువ్వు హాఫ్ సెంచరీకి దగ్గర పడుతున్నావ్ అంటే ఎవరు నమ్మరు.. మరికొందరు కుర్రాళ్ళు అయితే ఆ రెండు విప్పేసి న్యూడ్ షో చెయ్యి బాగుంటుంది”అంటూ దారుణంగా కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా సరే హాఫ్ సెంచరీకి దగ్గర పడుతున్న ఇంకా మల్లికా శరావత్ పర్ఫెక్ట్ ఫిగర్ ని మైంటైన్ చేస్తుందంటే గ్రేట్ అని చెప్తున్నారు ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news