Moviesఇంత క్యూట్ గా ఉన్న ఈ పాప ఎవరో గుర్తుపట్టారా... మనం...

ఇంత క్యూట్ గా ఉన్న ఈ పాప ఎవరో గుర్తుపట్టారా… మనం రోజు తెరపైన చూస్తున్న స్టార్ హీరోయిన్ నే…!!

చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతో మధురం ..ఎవరికైనా సరే బాల్యం అందమైన మెమోరీ.. టెన్షన్స్ లేకుండా ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా ఫ్రెండ్స్ తో అమ్మానాన్నలతో గడుపుతూ ఎంజాయ్ చేస్తాం.. ప్రతి ఒక్క జీవితంలో బాల్యం అనేది ఓ స్వీట్ మెమరీ స్పెషల్ మెమరీగా గుర్తుండిపోతుంది .ఇక దానికి సంబంధించిన పిక్స్ ఎప్పుడు చూసిన హాయిగా ఉంటుంది.

ఈ మధ్యకాలంలో ఇప్పుడు సెలబ్రిటీలకు సంబంధించిన బాల్యం పిక్స్ ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతున్నాయి. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఈ చిన్న బుడత క్యూట్ పాప ఫోటో వైరల్ గా మారింది . ఇంత బొద్దుగా ఇంత క్యూట్ గా ఈ పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కుర్రాళ్లకు అందాల విందును వడ్డిస్తుంది. ఈ పాప ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..? సరే మీకు క్లూ నేనే ఇస్తాను ..ఈ పాప స్టార్ సెలెబ్రెటీ ..సినిమాల్లో హీరోయిన్ గా కన్నా ఫోటోషూట్ లో హాట్ హాట్ గా కనిపిస్తుంది.. ఐడియా వచ్చిందా? ఈ పాప ఎవరు? .

ఈ పాప అమ్మగారు కూడా హీరోయిన్ నే. ఇప్పటికి ఐడియా రావట్లేదా..? సరే నేనే చెప్పేస్తాను. ఈ క్యూట్ లిటిల్ బొద్దు బేబీ ఎవరో తెలుసా ..అందాల తార జాన్వికపూర్. ధడక్ సినిమాతోనే బాలీవుడ్ ను షేక్ చేసిన శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ నే ఈ ఫోటోలో మనకు కనిపిస్తున్నది .ధడక్ తో ఇండస్ట్రీకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ మూవీ తోనే బ్లాక్ బస్టర్ అందుకుంది . ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది . ఇప్పుడు మిలీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . అలాగే తనకి తెలుగులో ఆఫర్లు వచ్చిన నటిస్తానని ఓపెన్ గానే చెప్తుంది. చిన్నప్పుడు చాలా బొద్దుగా క్యూట్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చాలా హాట్ గా సెక్సీ గా తయారయింది. ఏది ఏమైనా సరే చిన్నప్పుడు జాన్వి చాలా క్యూట్ గా ముద్దుగా ఉంది అంటున్నారు ఆమె ఫ్యాన్స్ . చూడాలి మరి మిలీ సినిమాతో ఎలాంటి హిట్ అందుకోబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news