Moviesసిగ్గులేకుండా ఆ హీరోతో ఒక్కసారి అంటూ ఓపెన్ గా చెప్పేసిన తమన్నా..సినీ...

సిగ్గులేకుండా ఆ హీరోతో ఒక్కసారి అంటూ ఓపెన్ గా చెప్పేసిన తమన్నా..సినీ పెద్దలు షాక్..!?

“రాను రాను రాజు గారి గుర్రం గాడిదైందట” ..ఈ సామెతనుమన ఇంట్లోని పెద్ద వాళ్ళు చెప్తుంటారు. మీరు కూడా వినుంటారు. అయితే ఈ సామెత ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న కొందరు హీరోయిన్స్ కి బాగా సూట్ అవుతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు . ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాజ్యమేలిన ముద్దుగుమ్మలు ..ఇప్పుడు హీరోలతో అవకాశాల కోసం పాకులాడుతున్నారు. ఆలిస్టులోకే వస్తుంది హాట్ బ్యూటీ తమన్న భాటియా.

ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సినీ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అయినా.. ఇప్పటికీ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటుంది . అంతేకాదు తెలుగు, తమిళ, హిందీ అని తేడా లేకుండా అన్ని భాషల్లోనూ స్టార్ హీరోలు సరసన నటించి ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయిపోయింది. ఇలా ఇండస్ట్రీలో అగ్రతారలుగా కొనసాగుతున్నటువంటి తమన్న.. రీసెంట్ గా ఓ హీరో గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

ప్రజెంట్ బబ్లీ బౌన్సర్ అనే సినిమా ద్వారా త్వరలోనే ప్రేక్షకులను పలకరించబోతుంది తమన్న. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ..” మీరు నటించిన హీరోలలో మళ్లీ ఏ హీరోతో నటించాలని అనుకుంటున్నారు” అని అడగ్గా.. ఆమె టక్కున “సైఫ్ అలీ ఖాన్” అంటూ చెప్పేసింది. నిజానికి తమన్నా టాలీవుడ్ లో కూడా చాలామందికి బిగ్ స్టార్స్ తో నటించింది. వీళ్ళు ఎవర్ని కాదని తమన్నా సైఫ్ అలీఖాన్ పేరు చెప్పడంపై తెలుగు ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు తమన్నా సిగ్గు లేకుండా పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న తండ్రి తో ఇంకోసారి నటించాలని ఎలా అంటుంది అంటూ ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు. టాలీవుడ్ లో అమ్మడు “ఊ” అంటే అవకాశాలు ఇచ్చేవారు బోలెడు మంది ఉన్నారు అంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో తమన్నా పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news