Moviesమరోసారి ఆ హీరో తో బెడ్ ఎక్కడానికి సిద్ధపడిన రాశీఖన్నా..ఇక అరుపులే..!?

మరోసారి ఆ హీరో తో బెడ్ ఎక్కడానికి సిద్ధపడిన రాశీఖన్నా..ఇక అరుపులే..!?

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎలాంటి రోల్స్ నైనా సరే చేయడానికి వెనకడుగు వేయట్లేదు. గతంలో కొందరు హీరోయిన్స్ మేము ఇలాంటి రోల్స్ చేస్తాము.. మా బాడీని ఎక్స్పోజ్ చేసిన సరే హీరోతో రొమాంటిక్ సీన్స్ చేయము అంటూ కండిషన్స్ పెట్టేవారు. కానీ మారుతున్న కాలానికి పెరుగుతున్న టెక్నాలజీకి హీరోయిన్స్ కూడా మారుతున్నారు. హీరోస్ తో లిప్ కిస్సులు హగ్గులే కాదు రొమాంటిక్ బెడ్ సీన్స్ చేయడానికి కూడా వెనకడుగు వేయట్లేదు ఆ లిస్టులోకి వచ్చింది రాశిఖన్నా,

రాశిఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు,, తనదైన స్టైల్ లో నటిస్తూ అలరిస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్ అని చెప్పలేము కానీ ఖచ్చితంగా చేసిన ప్రతి క్యారెక్టర్ లోను ఇన్వాల్వ్ అవుతూ నటీంచి.. తన నటనకు మంచి మార్కులు వేయించుకున్న నటి అని మాత్రం చెప్పొచ్చు. తెలుగులో , తమిళ్ లో రాశీ ఖన్నా బోలెడు సినిమాలు చేసింది. అయినా కానీ తమిల్ పొందిన గుర్తింపు తెలుగులో పొందలేక పోయింది. అంతేకాదు రీసెంట్ గా బాలీవుడ్ పై కూడా కన్నేసింది. బాలీవుడ్లో అవకాశాలు రావడంతో తెలుగు ఇండస్ట్రీపై అమ్ముడు దారుణమైన కామెంట్ చేసింది.

కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో రాశీ ఖన్నాకు సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది . ఈమె మరోసారి విజయ్ దేవరకొండతో బెడ్ సీన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది .గతంలో “వరల్డ్ ఫేమస్ లవర్” అనే సినిమాలో విజయ్ తో బెడ్ పై అమ్మడు చేసిన హంగామా.. రచ్చ.. రొమాన్స్ అన్ని మనం చూసినవే. సినిమాలో వీళ్లిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి ఇక మరోసారి అదే కాంబోలో తెర పైకి రాబోతున్నట్లు ఫిలిం ఇండస్ట్రీ నుంచి సమాచారం అందుతుంది . జనగణమన పూర్తయిపోగానే విజయ్ దేవరకొండ ఈ సినిమాపై కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్లు తెలుస్తుంది . మరి చూడాలి ఈసారి జంట రొమాన్స్ జనాలకు ఏమేరా నచ్చుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news