Moviesఆ రెండింటిని చూడటానికి ..రెండు కళ్లు చాలావు రా బాబు..ఏం అందం...

ఆ రెండింటిని చూడటానికి ..రెండు కళ్లు చాలావు రా బాబు..ఏం అందం ఇది..!!

శ్రద్ధా దాస్.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చేసింది అతి తక్కువ సినిమాలే ..కానీ స్టార్ హీరోయిన్స్ కన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే సంపాదించుకుంది. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. పర్ఫెక్ట్ బాడీ సైజులను మెయింటైన్ చేస్తూ కుర్రకారుని కి నిద్రపట్టకుండా చేస్తుంది. అంతేనా సినిమాలో అవకాశాలు కోసం కన్నా సోషల్ మీడియాలో జనాలను సంపాదించుకోవడానికి హాట్ హాట్ ఫోటో షూట్ చేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా దూసుకుపోతుంది.

శ్రద్ధ దాస్ చేసింది కొన్ని సినిమాలు అయినా తన నటనతో అందంతో అభిమానులను మెప్పించింది . ఆర్య 2 సినిమాలో శాంతి పాత్రలో శ్రద్ధ దాస్ కనుబరిచిన తీరు.. నటన ఆమె యాక్టింగ్ స్టైల్ జనాలను ఆకట్టుకుంది. అయితే అమ్మడు నటన కన్నా ఇక్కడ అందమే ప్లస్ పాయింట్ గా మారింది. సో దీంతో అవకాశాలు చాలా తక్కువగా అమ్ముడు ఖాతాలో పడ్డాయి. అయితే పడిన ప్రతి సినిమా హిట్ ఏలా చూసుకుంది. కాగా ఈ మధ్యకాలంలో శ్రద్ధా దాస్ రెచ్చిపోయి మరి హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది .

ప్రతిరోజు వేడివేడిగా అందాలను విందుగా వడ్డిస్తుంది. దీంతో కుర్రాళ్ళ కళ్ళల్లో కామం కారిపోతుంది. రీసెంట్ గా అలాంటి అందాలని ఆరబోస్తూ ఎల్లో డ్రెస్ లో ధైస్ అందాలు, ఎద అందాలను ఎక్స్పోజ్ చేస్తూ ఇచ్చిన ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఆ డ్రెస్సుల్లో ఈమెను చూసిన ఎవ్వరైనా సరే వావ్ అనాల్సిందే. అంతగా చూపు తిప్పుకొనివ్వని అందంతో రెచ్చిపోయింది. శ్రద్ధాదాస్ ఒకవైపు ఎగసిపడుతున్న ఎద అందాలు మరోవైపు మిలమిల మెరుస్తున్న థైస్ అందాలు ..వామ్మో రెండిటిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. అంతలా శ్రద్ధా దాస్ తన బ్యూటీతో ఆకట్టుకుంటుంది . ఈ ఫోటోషూట్ వెనక శ్రద్ధా దాస్ మర్మమేంటో తెలియదు కానీ కుర్రాళ్లకు మాత్రం ఫీ షో అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news