Moviesపబ్లిక్ లో అక్కడ చెయ్యి పెట్టిన శ్రియ భర్త..టక్కున ఏం చేసిందో...

పబ్లిక్ లో అక్కడ చెయ్యి పెట్టిన శ్రియ భర్త..టక్కున ఏం చేసిందో చూడండి..!!

సినీ సెలబ్రిటీస్ అన్నాక నలుగురిలోకి వచ్చాక పద్ధతిగా ఉండాలి. మన ఇంట్లో ఎలా ఉన్నా సరే బయట మీడియా ముందుకు వచ్చేటప్పుడు పద్ధతిగా నడుచుకుంటేనే మన పరువు ప్రతిష్ట మిగిలి ఉంటాయి. నా భార్యే కదా ఏదైనా చేస్తానంటే ఇలాగే మీడియాలో ట్రోలింగ్ అవుతుంది. ప్రజెంట్ అలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తున్నాడు శ్రియ భర్త.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ స్టేటస్ సంపాదించుకున్న శ్రియ శరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇష్టం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీయ ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టి ..కనీ విని ఎరుగని రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ స్టార్ స్టేటస్ సంపాదించు కున్న ఏకైక నటి.

కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే శ్రియ ఈ రష్యన్ ని పెళ్లి చేసుకునేసింది. రష్యన్ లో ఆమె తన భర్తతో చేస్తున్న హంగామాను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తూనే ఉంది .రీసెంట్ గా మీడియా సమావేశానికి హాజరైన శ్రియ, ఆమె భర్త ..నలుగురులో ప్రవర్తించిన తీరు శ్రియకు కోపం తెప్పించింది .

ఆమె ఫోటోషూట్ కి ఫోటోలు ఇస్తున్న తరుణంలో శ్రీయ ను చీరలోపల నుంచి పట్టుకొని ఉన్నారు . దీంతో వెంటనే గమనించిన శ్రీయ అతనికి దగ్గరగా వెళ్లి చెయ్యి తీయ్ అంటూ చెప్పినట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ లేటెస్ట్ వీడియో వైరల్ గా మారింది. అంతేకాదు ఎంత నీ భార్య అయిన పబ్లిక్ లో అలా చెయ్యి వేయడం తప్పు కదా అంటూ ఆమె భర్తను నిందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news