Moviesజెనీలియాను ఆ తెలుగు స్టార్ హీరో కొడుకు వాడుకుని వదిలేసాడా..షాట్ సాకుతో...

జెనీలియాను ఆ తెలుగు స్టార్ హీరో కొడుకు వాడుకుని వదిలేసాడా..షాట్ సాకుతో పబ్లిక్ గా లిప్స్ పై అలా..?

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది జంటలు ప్రేమించుకుని పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయారు. ఇప్పటికే అలాంటి లిస్టులో బోలెడు మంది హీరోస్ హీరోయిన్స్ ఉన్నారు. మనకు తెలిసిన ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. తాజాగా ఆ లిస్టులోకి జెనీలియా కూడా యాడ్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. జెనీలియా ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లెదౌ. పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టిన ఇప్పటికీ యంగ్ హీరోయిన్ లానే తన ఫిజిక్ ను మైంటైన్ చేస్తుంది. అంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది జెనీలియా.

తెలుగులో అమ్మడు బోలెడు అన్ని సినిమాలు చేసినా.. కొన్ని సినిమాలే హిట్ అయ్యాయి. కానీ అయిన మూడు నాలుగు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ కావడంతో జెనీలియా పేరు టాలీవుడ్ లో మారుమ్రోగిపోయింది. మరీ ముఖ్యంగా బొమ్మరిల్లు సినిమాతో సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది జెనిలియా అంటూ తన చిలిపి నవ్వుతో తెలియని అమాయకత్వంతో కావాలనుకున్న ప్రేమతో ఎక్స్ప్రెషన్స్ పండించి శభాష్ అని అనిపించుకుని జెనీలియా.

అయితే ఈమె హీరోయిన్గా వర్క్ చేసే టైం లోనే టాలీవుడ్ స్టార్ హీరో కొడుకుతో క్లోజ్ గా మూవ్ అయినట్లు అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. జనరల్ గా సినీ ఇండస్ట్రీ అంటే ఏ హీరోతో సినిమా చేస్తుంటే ఆ హీరోతో రాసుకొని పూసుకొని తిరగడం. అయితే జెనీలియా ఆ స్టార్ హీరో కొడుకు బిహేవియర్ మీరి కనిపించిన్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాదు జెనీలియా ఫ్రెండ్షిప్ అంటూ క్లోజ్ గా మూవ్ అయితే.. ఆ హీరో ఇంకేదో అనుకోని జెనీలియాని గోకడానికి ట్రై చేసాడట.

అంతేనా సినిమా షూటింగ్లో రొమాంటిక్ సీన్ చేసే టైంలో నిజంగానే జెనీలియాను పెదాలపై ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేశాడట. దీంతో ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. జెనీలియా ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరంగా.. పెళ్లి చేసుకొని బాలీవుడ్ లో సెటిలైంది. ప్రజెంట్ అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఓ సినిమాలో సాఫ్ట్వేర్ సీఈఓ పాత్రలో మనకు కనిపించబోతుంది. మరి చూడాలి ఈ సినిమా ద్వారా మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై జెనీలియా ఎలాంటి ఘనత సాధిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news