Moviesపైన కింద విప్పేసి..ఈ స్టార్ హీరో చెల్లి అరాచకం మామూలుగా లేదుగా..!!

పైన కింద విప్పేసి..ఈ స్టార్ హీరో చెల్లి అరాచకం మామూలుగా లేదుగా..!!

రాను రాను సినీ రంగంలో గ్రామర్ డోస్ మరింత పెరిగిపోతుందా..? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒకప్పుడు హీరోయిన్స్ కి ఇప్పటి హీరోయిన్స్ కి కంపేర్ చేసుకుంటే అస్సలు పొంతనే ఉండదు .ఒకప్పుడు హీరోయిన్స్ కేవలం నటనపైనే కాన్సన్ట్రేషన్ చేసే వాళ్ళు ..డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్న అది కేవలం నటన పరంగానే తీసుకునే వాళ్ళు. అదే ఇప్పటి హీరోయిన్స్ చూస్తే ఏ బట్టలు ఎక్కడ విప్పితే ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేయాలో పక్కాగా తెలుసు ..సరే డబ్బు కోసమైనా చేశారా అనుకుంటే పోనీలే అనుకోవచ్చు.. కేవలం పాపులారిటీ కోసం జనాల్లో తమ అటెన్షన్ కోసం బట్టలు విప్పుకుంటున్న హీరోయిన్స్ బోలెడు మంది . వీళ్ళల్లో స్టార్ సెలబ్రిటీస్ మరి ఎక్కువగా ఉన్నారు.

ఆ లిస్టులోకి యాడ్ అవుతుంది బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సిస్టర్ పష్మీనా. 2003లో వచ్చిన షాహిద్ కపూర్ చిత్రం “ఇష్క్ వ్ష్క్” తో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంటర్ అయిన ఈ అమ్మడు ఆ సినిమాతో యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . అంతకుముందే సోషల్ మీడియా ద్వారా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ సినిమాతో మరింత పాపులర్ అయింది .

అంతేనా ఈ సినిమా తర్వాత నిరంతరం బోల్డ్ ఫోటోషూట్లతో సంచలనం రేపింది. అయితే తాజాగా మరోసారి అలాంటి హాట్ ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాలో యమహాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రెడ్ కలర్ వెల్వెట్ ఫ్రాక్ ను ధరించిన ఈ హాట్ బ్యూటీ తన ఎదభాగాలను ధైస్ భాగాలను ఫుల్ గా ఎక్స్పోజ్ చేసింది . బ్రా చూపిస్తూనే కొంటె అందాలతో కుర్రాలను కవ్విస్తుంది. అంతేకాదు ఆమె వేసుకున్న పొట్టి గౌనుని పైకి లేపుతూ తన బాడీలోని అందాలను మరింత చూపించడానికి ట్రై చేసింది. దీంతో ఈ హాట్ ఫోటోషూట్ పై వేడి మీద ఉన్న కుర్రాళ్ళు వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news