Moviesస్టార్ హీరో తోనే గొడవకు దిగిన రష్మిక మందన్నా.. హీట్ పెంచుతున్న...

స్టార్ హీరో తోనే గొడవకు దిగిన రష్మిక మందన్నా.. హీట్ పెంచుతున్న “లీక్డ్ వీడియో”..?

ఈ మధ్యకాలంలో.. సినీ ఇండస్ట్రీలో లీకులు గోల ఎక్కువైపోతుంది. స్టార్ హీరో స్టార్ ప్రొడ్యూసర్స్ బడా సంస్థలు కూడా ఈ లీకు రాయళ్లు దెబ్బకి భయపడిపోతున్నాయి. ఈ క్రమంలోనే సినిమా నుంచి ఫైట్ సీన్స్, పాటలు ,ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ సీన్స్ లీక్ అయి సినిమాలను భారీ దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికే ఇలా చాలా సినిమాలు రిలీజ్ కంటే ముందే సోషల్ మీడియాలో ఆ సినిమాకు సంబంధించిన క్లిప్స్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

అలా రష్మిక మందన కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ గా హిట్ కొట్టిన సినిమా కూడా సోషల్ మీడియాలో రిలీజ్ కంటే ముందే కొన్ని సీన్స్ లీక్ అయ్యి సంచలనం క్రియేట్ చేశాయి. అయితే ఆ టైంలో మేకర్స్ చాలా కష్టపడ్డారు. సినిమా నుంచి ఒక సీన్ కూడా లీక్ కాకుండా ఉండేందుకు. కానీ సినిమా మేకర్స్ ఎంత కంట్రోల్ చేసిన సినిమా నుండి ఏదో ఒక సీన్ లీక్ అవుతూనే వచ్చింది. ఈ క్రమంలోనే ఆ సినిమాలో హీరో గా నటిస్తున్న స్టార్ హీరో రష్మిక మందన్న పై డౌట్ పట్టారట. దీంతో రష్మిక మందన ఏకంగా ఆ స్టార్ హీరో తో గొడవ వేసుకునిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే స్టార్ డైరెక్టర్ ఆమెను కూల్ చేసి తప్పు నీ సైడ్ నుంచి జరగలేదు ఎక్కడో జరిగింది కూల్ కూల్ అంటూ రష్మిక ని కూల్ చేయడానికి ట్రై చేసారట. అంతేకాదు ఈ గొడవ కారణంగా దీంతో రెండు రోజుల పాటు ఆ సినిమా షూటింగ్ కూడా ఆపేసారట . ఇక ఆ తర్వాత డైరెక్టర్ మేటర్ ను క్లోజ్ చేయడంతో ఆ తర్వాత నుంచి సినిమా షూటింగ్స్ లో చాలా జాగ్రత్తగా ఉండేవారట. అలా ఆ తర్వాత సినిమా హిట్ అవ్వడం రష్మిక మందన స్టార్ హీరోతో క్లోజ్ అవ్వడం తో మ్యాటర్ బయటకు రానివ్వలేదు సినిమా యూనిట్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news