Moviesసుమ-రాజీవ్ ల మధ్య చిచ్చు పెట్టిన ఆ హాట్ బ్యూటీ..గెస్ట్ హౌస్...

సుమ-రాజీవ్ ల మధ్య చిచ్చు పెట్టిన ఆ హాట్ బ్యూటీ..గెస్ట్ హౌస్ లో అలా చేసేవారట..!?

సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో నటిస్తూ పలు అవార్డు సొంతం చేసుకున్న రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రాజీవ్ కనకాల సినిమాలో నటిస్తూ అభిమానులను సంపాదించుకుంటే ఆయన భార్య సుమ బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ ఆయన కన్నా హ్యూజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెరపై జంట ఎప్పటికప్పుడు కనువిందు చేస్తూనే ఉంటుంది. కాగా రాజీవ్ కనకాల గురించి గతంలో ఓ హాట్ రూమర్ వైరల్ అయిన సంగతి తెలిసిందే .

సుమ రాజీవ్ కనకాల విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే దీనిపై రీసెంట్ గానే సుమ కనకాల ఓ ఇంటర్వ్యులో స్పందిస్తూ..” అది నిజమే అని.. గతంలో మా మధ్య విభేదాలు కారణంగా విడాకులు తీసుకోవాలనుకున్నామని కానీ పిల్లల భవిష్యత్తు కోసం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని చెప్పుకొచ్చింది. కాగా సుమ రాజీవ్ ఎందుకు విడాకులు తీసుకోవాలనుకున్నారు అనే ఇష్యూ అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది.

దానికి కారణం టాలీవుడ్ లో తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తున్న హాట్ ఐటమ్ గర్ల్ అంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు రాజీవ్ కనకాల తో కూడా ఆమె ఓ సినిమాలో నటించిందని ఆ సినిమా పెద్దగా హిట్ కానప్పటికీ రాజీవ్ ఆ అమ్మాయి రొమాన్స్ ,కెమిస్ట్రీ బాగా కుదిరింది అని.. దీంతో గెస్ట్ హౌస్ లో కూడా వాళ్ళు తర్చూ రహస్యంగా మీట్ అయ్యే వారిని వార్తలు వినిపించాయి.

అంతేకాదు ఓ రోజు రెడ్ హ్యాండెడ్ గా రాజీవ్ కనకాల అమ్మాయితో ఉండగా సుమ సన్నిహితులు చూసి ఆమెకు మేటర్ చెప్పగా షాక్ అయిపోయిన సుమ.. అప్పటినుంచి రాజీవ్ ని దూరం పెట్టిన్నత్లు మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే ప్రజెంట్ సుమ రాజీవ్ కనకాల మాత్రం హ్యాపీగా తమ పిల్లలతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news