Moviesమిర్రర్ ముందు వంగి వంగి అందాలు చూయిస్తున్న ఈ బ్యూటీ.. అందాల...

మిర్రర్ ముందు వంగి వంగి అందాలు చూయిస్తున్న ఈ బ్యూటీ.. అందాల మోత చూడాల్సిందే రా అబ్బాయిలు..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్స్ అందాల ఆరబోతుకు అస్సలు వెనకడుగు వేయట్లేదు. అది యంగ్ హీరోయిన్ అయినా.. లేదా వయస్సు ముదిరిపోయిన ఆంటీ హీరోయిన్ ..ఎవరైనా సరే అందాలు విచ్చలవిడిగా ఆరబోస్తున్నారు. కుర్రాళ్ళు సైతం ఏ అందాలు అయితే ఏం మమ్మల్ని ఆనందపెట్టడానికి అంటూ అందరినీ సమానంగా చూస్తూ పాపులారిటీ ఇస్తున్నారు . ఆలిస్టులోకే వస్తుంది పూనమ్ భాజ్వా.

పెద్దగా చెప్పుకో తగ్గ సినిమాలలో నటించకపోయినా తనదైన అందంతో నటించి అభిమానులను సంపాదించుకుంది. నాగార్జున హీరోగా నటించిన బాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన పూనమ్ భాజ్వా ఆ ఒక్క సినిమానే తన కెరీర్ లో హిట్టుగా నిలబెట్టుకున్నింది. మిగతావన్ని చేసిన చెప్పుకోదగ్గ పాత్రలు కాకపోవడంతో అమ్మడుని గుర్తు పెట్టుకునే వాళ్లే లేకపోయారు. రీసెంట్ గా పూనమ్ భాజ్వా చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే పూనమ్ భాజ్వా రీసెంట్ గా అద్దం ముందు మేకప్ వేసుకుంటూ కొన్ని ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేనా ఆ చిలిపి ఫోజులకి పూనమ్ హాట్ అందాలకి కుర్రాళ్ళు టెంప్ట్ అయిపోయి మరి కామెంట్స్ చేస్తున్నారు. ఆమె బ్లూ టైట్ ఫిట్ డ్రెస్ లో సోకులు చేసుకుంటూ.. కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తుంది. అద్దం ముందు నిలిచుని మేకప్ వేసుకుండా ఎద అందాలను ఎక్స్పోజ్ చేస్తున్న పూనమ్ భాజ్వా హాట్ అందాలపై హద్దుల మీరి కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్లు. మరి ఎందుకు ఆలస్యం ఆ ఫోటోలపై మీరు ఓ లుక్కేయ్యండి. మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి..!!

 

 

View this post on Instagram

 

A post shared by Poonam Bajwa (@poonambajwa555)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news