Moviesతమన్న అమ్మ కి ఆ పిచ్చి ఉందా..? ఈ హీరో మాటలు...

తమన్న అమ్మ కి ఆ పిచ్చి ఉందా..? ఈ హీరో మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే..!?

సినీ ఇండస్ట్రీలో ఉండే ఎక్కువ మంది హీరోయిన్స్ చాలా వరకు వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటలే వింటూ ఉంటారు. ఇది ఎప్పటినుంచో అందరికీ తెలిసిన విషయమే . అయితే హీరోయిన్ తమన్నా మాత్రం వాళ్ళ అమ్మ పిచ్చి బిహేవియర్ వల్ల ప్రతి షూటింగ్లో ఇబ్బందులు పడుతూనే ఉంటుందట. మనకు తెలిసిందే ఓ తల్లి తన కూతురి పట్ల జాగ్రత్తగా ఉంటుంది. అది ఓ ఏజ్ వచ్చాక మరింత జాగ్రత్తగా ఉంటుంది. ఏ తల్లి అయినా సరే అలా చేసి తనకు తన బిడ్డ పట్ల ఉన్న ప్రేమను చూపిస్తూ ఉంటుంది . అది బిడ్డలకి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు . రిస్ట్రిక్షన్స్ వల్ల కొన్ని పద్ధతుల వల్ల బిడ్డలు బాధపడుతూ ఉండచ్చు.. కానీ అమ్మ మాత్రం తన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటుంది . బిడ్డ కోసం ఏమైనా చేస్తుంది. అలానే చేసింది తమన్నా తల్లి.

కొంతకాలం క్రితం వరకు తమన్న ఏ షూటింగ్ కి వెళ్ళిన వాళ్ళ అమ్మగారు కూడా ఆమె వెంట వచ్చేవారట. ప్రజెంట్ ఆమ్ హెల్త్ కండిషన్ బాగోలేని కారణంగా ఆమె తమన్నతో పాటు తిరగలేక పోతుంది అంటూ మీడియాలో వార్తలు వినిపిస్తుంది. కాగా గతంలో ఆమె కోలీవుడ్ సినిమా చేస్తున్న టైంలో ఆ షూటింగ్ కి వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారట. ఇక అప్పుడు జనరల్ గానే సినిమాలో రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు అమ్మ చూస్తుండగా ఏ కూతురు చేయలేదు . దీంతో తన తల్లి పక్కకు వెళ్లిందట . అయితే ఈలోపే షూట్ కంప్లీట్ చేసుకొచ్చిన తమన్నా అక్కడ హాట్ గా కూర్చిలో కూర్చొని ఉండడం బట్టలు అర్ధ నగ్నంగా ఉండటం కనీసం టవల్ కూడా పైన లేకపోవడంతో ఆమె చూడలేక పోయిందట .

ఆ మూమెంట్ లోనే తమన్నా పక్కన హీరోను కూడా ఉండడం.. డైరెక్టర్ ఉండడం.. పలువురు సినిమాకు సంబంధించిన మగవాళ్ళు కూడా అక్కడ మాట్లాడుతూ ఉండడం ..తన బిడ్డ అలా అర్థనగ్నంగా బట్టలు వేసుకోని ఉండడం తమన్న తల్లికి నచ్చక వెంటనే తమన్నా అరిచిందట. గట్టిగా అరుస్తూ తమన్నాను కోప్పడిందట .దీంతో అక్కడున్న వారంతో షాక్ అయ్యారట. ఆ సినిమాలోని స్టార్ హీరో కూడా షాక్ అయిపోయి .ఈ రోజుల్లో ఇంకా మనుషులు ఇలా కూడా ఉన్నారా..?”అంటూ తమన్నా తల్లి పై షాకింగ్ కామెంట్స్ చేసారట. ఆ హీరో కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. ప్రజెంట్ తమన్నా పలు సినిమాలతో బిజీ గా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news