Moviesది వారియర్ సినిమా..కృతి బాడీ పార్ట్ పై దారుణ ట్రోలింగ్స్..?

ది వారియర్ సినిమా..కృతి బాడీ పార్ట్ పై దారుణ ట్రోలింగ్స్..?

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన లెటేస్ట్ సినిమా..”ది వారియర్”. కోలీవుడ్ డైరెక్టర్ లింగు స్వామీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా నిన్న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయ్యి..మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. ఓ వర్గం ప్రజలు..సినిమా సూపర్ హిట్..మాస్ యాంగిల్స్ బాగున్నాయి..అంటుంటే. మరో పక్క…కొందరు, రామ్ సినిమా కోసం బాగా కష్టపడ్డారే కానీ,లింగుస్వామీ మార్క్ కనిపించలేదు అంటూ చెప్పుకొస్తున్నారు.

ఏది ఏమైనా భారీ ఎక్స్ పెక్స్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఇలా బాక్స్ ఆఫ్స్ వద్ద మిక్స్డ్ టాక్ సంపాదించుకోవడం..కొంచెం బాధకలిగించే విషయమే. ఈ సినిమా కి దేవి మ్యూజిక్ కూడా సూపర్బ్ గా వచ్చింది. కానీ, ఆ రేంజ్ తగ్గ సీన్స్ మాత్రం లేవు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక్క యాక్షన్ సీన్స్ తప్పిస్తే..మిగతా సినిమా ఎప్పుడూ వచ్చిందో ఎప్పుడు పోయిందో తెలియదు అంటూ కొందరు జనాలు లింగ్య్స్వామినీ ఆడేసుకుంటున్నారు.

పైగా ఈ సినిమాలో కృతి హీరోయిన్ అనగానే సినిమా పై మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. ఆమె గత ట్రాక్ రికార్డ్ అలాంటిది. అన్ని బ్లాక్ బస్టర్ హిట్లే. ఇక అలాంటి హీరోయిన్ ని గ్లామరస్ పరంగా చూయించడం లో లింగుస్వామీ ఫెయిల్ అయ్యాడు అంటున్నారు సినీ విశ్లేషకులు. సినిమా చూసిన జనాలు కూడా..మరీ కృతి పై అన్నీ క్లోజ్ షాట్స్ ఎందుకు వేసారు..స్క్రీన్ మొత్తం ఆమె మూతినే కనిపిస్తుంది..అంటూ నెట్టింట ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరి మూడు హిట్లు అందుకున్న కృతి ఖాతాలో ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందా..హిట్ అయ్యిందా..తెలియాలంటే..మరికొద్ది సేప్పట్లో వచ్చే కలెక్షన్స్ బట్టి తెలిసిపోతుంది ..చూద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news