Moviesవారసుడి రాక తో దిల్ రాజు సంచలన నిర్ణయం..ఇండస్ట్రీ కు బిగ్...

వారసుడి రాక తో దిల్ రాజు సంచలన నిర్ణయం..ఇండస్ట్రీ కు బిగ్ షాక్..?

దిల్ రాజు ..ఇండస్ట్రీకి రారాజు. ఈ విషయాని చాలా మంది ప్రముఖులు కన్ ఫామ్ చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ ని శాసిస్తున్న నిర్మాతలల్లో దిల్ రాజు అగ్రస్దానం లో ఉంటారు. చిన్న డిస్ట్రిబ్యూట‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ..ఆ తరువాత నిర్మాత‌గా మారి.. ఈ రోజు ఇండ‌స్ట్రీని శాసించే స్దాయికి రావడం అంటే దాని వెనుక ఆయన కష్టం..ఆయన కి ఉన్న టాలెంట్ ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు.

ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది . రాజు ప్లానింగ్ మామూలుగా ఉండ‌దు. పెద్ద హీరోలు, ద‌ర్శ‌కుల‌తో క్రేజీ కాంబినేష‌న్లు సెట్ చేయ‌డం ఆయ‌న‌కే చెల్లింది . రాజు గారు ఓ కధ విని డబ్బు పెట్టారంటే..ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. అంత పక్క ప్లానింగ్ తో ఉంటాడు ఈయన. అందుకే రాజు గారితో సినిమా అంటే స్టార్ హీరోలు కూడా ముందు వరుసలో ఉంటారు.

అయితే, రీసెంట్ గా దిల్ రాజుకి కొడుకు పుట్టిన విషయం తెలిసిందే. ఈ వయసులో కొడుకు ఏంటి రా బాబు అంటూ కొందరు తిట్టుకుంటే.. మరికొందరు ఈ వయసుల్లొను ఫాంలో ఉన్నావ్ అంటూ పొగిడేశారు. ఇవ్వన్ని పెద్దగా పట్తించుకోని దిల్ రాజు..ఇండిటికి వార్సుడోచ్చిన వేళ..సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దిల్ రాజు ఓ స్టూడియో నిర్మాణం చేయబోతున్నట్లు సమాచారం.

హైదరాబాద్ లోని అతి పెద్ద స్టూడియోస్ లో ఒకటిగా తమది నిలవాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. హైదరాబాద్నగరం శంషాబాద్ దగ్గర నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ స్టూడియోకి సంబంధించి పనులు స్టార్ట్ కానున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news