Moviesఆ విషయంలో ప్రభాస్ నెం 1.. ఢీ కొట్టే హీరోనే లేడు..శృతి...

ఆ విషయంలో ప్రభాస్ నెం 1.. ఢీ కొట్టే హీరోనే లేడు..శృతి హాసన్ కామెంట్స్ వైరల్..!!

సినీ ఇండస్ట్రీలో హీరో ప్రభాస్ కు ఉన్న క్రేజ్, రేంజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాహుబలి తరువాత ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో పెరిగిందో మనం చుస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే..అది పాన్ ఇండియా లెవల్ లోనే రిలీజ్ అవుతుంది. అంతటి క్రేజీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న హీరో ఈ ప్రభాస్.

అయితే, ప్రభాస్ అంత్కంటే ముందే..మంచి అభిమానులను..పేరును సంపాదించుకున్నాడు. ప్రభాస్ అంటే ప్రేమకు మరో మారుపేరు అంటుంటారు ఆయంతో పని చేసే నటులు. అదే విషయాని మరోసారి కన్ ఫామ్ చేసింది స్టార్ డాటర్..స్టార్ బ్యూటీ శృతి హాసన్. మనకు తెలిసిందే, శృతి-ప్రభాస్ జంటగా సలార్ అనే మూవీని చేస్తున్నారు. ఈ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు.

కాగా, రీసెంట్ గా శృతి -ప్రభాస్ గురించి మాట్లాడుతూ..ఆయన మంచోడు అని..ఇండస్ట్రీ లో ఆయన లాంటి హీరో మరెవరు లేరు అని చెప్పుకొచ్చింది. ప్రభాస్ తన టీం మెంబర్స్ కి కడుపు నిండా అన్నం పెడతాడని..ఆలా ఏ హీరో చేయలేదని..ఒకతీ కాదు రెండు కాదు..ఆయన వర్క్ చేసే ప్రతి సినిమా కు ప్రభాస్ అలానే చేస్తాడని..ఇప్పటివరకు అలాంటి హీరో ఆమె చూడలేదని..ఆ విషయంలో ప్రభాస్ నెం 1″..అంటూ ఓ రేంజ్ లో పొగిడేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news