Movies"వద్దు అన్నా వినట్లేదే".. కృతి వెనుక పడుతున్న ఆ స్టార్ హీరో...

“వద్దు అన్నా వినట్లేదే”.. కృతి వెనుక పడుతున్న ఆ స్టార్ హీరో కొడుకు..బేబమ్మ షాకింగ్ ఆన్సర్..?

కన్నడ సోయగం కృతిశెటి అంటే..ఇష్టం లేని వాళ్ళు ఉంటారా..చెప్పండి. ఆ అందం. ఆ వినయం,ఆ నటన..ఆ పద్ధతులు..అబ్బో..ఎంత చెప్పినా తక్కువే. అందుకే కాబోలు..దర్శకనిర్మాతలు ఆమె కాల్ షీట్ల కోసం..వెయిట్ చేస్తుంటారు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఓ ఉప్పెనలా వచ్చిన ఈ బ్యూటీ..ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుని..ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

ఆ తరువాత శ్యామ్ సింగ రాయ్..ఆ తరువాత బంగార్రాజు..ఇలా వరుసగా బడా స్టార్స్ సినిమాలకు కమిట్ అవ్వడం..ఆ సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద భారీ హిట్ గా నమోదవ్వడంతో కృతి రేంజ్ మారిపోయింది.ఇప్పుడు కృతి కోలీవుడ్ లోను అవకాశాలు దక్కించుకుంటుంది. ఆశ్చర్య ఏమిటంటే..కోలీవుడ్ లో ఆమె నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే..వరుసగా మూడు ఆఫర్లను పట్టేసింది. అందులోను బడా స్టార్స్ పక్కన ఛాన్స్ లు కొట్టేయడంతో ఇప్పుడు అందరి కళ్లు కృతి వైపే పడ్డాయి.

 

అయితే, తాజాగా కోలీవుడ్ మీడియాలో మరో షాకింగ్ న్యూస్ ..వైరల్ గా మారింది. కృతి కి ఓ బడా హీరో సన్..క్రేజీ ఆఫర్ ఇచ్చారట. కళ్లు చెదిరే అమౌంట్ ఇస్తాను..తన భర్త డే పార్టీకి రమ్మన్నాడట. అంతేకాదు కొంచెం హద్దులు మీరిన మాటలు కృతిని ఇబ్బంది పెట్టాయట. కానీ. కృతి సైలెంట్ గా నో చెప్పి..కాల్ కట్ చేసిందట. ఆయన స్టార్ హీరో కొడుకుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైన కృతి ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది..అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news