Moviesహవ్వ ..పెద్దగా ఉన్న వాటిని చిన్నగా మార్చుకుంటున్న కృతి.. ఆ బాడీ...

హవ్వ ..పెద్దగా ఉన్న వాటిని చిన్నగా మార్చుకుంటున్న కృతి.. ఆ బాడీ పార్ట్ కు సర్జరి ..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి అన్నిటికన్నా ముఖ్యమైనది అందం. ఈ గ్లామర్ ప్రపంచంలో నెట్టుకురావాలంటే హీరోయిన్స్ అందంగా ఉండాల్సిందే. పర్ఫెక్ట్ బాడీ షేపులు లేకపోతే జనాలు చూడరు. జనాలు చూడని హీరోయిన్స్ వెనుక దర్శక నిర్మాతలు పడరు. సో, ఇండస్ట్రీలో అందంగా ఉంటేనే నెట్టుకురాగలరు. అందంగా కనిపించడం కోసం చాలా మంది ముద్దుగుమ్మలు రకరకాల డైట్ లు ఫాలో అవుతారు..రకరకాల క్రీమ్‌లు పూసుకుంటారు..వ్యాయామాలు..జిమ్ లు..చేస్తుంటారు .

కానీ, కొందరు దేవుడు ఇచ్చిన అందాలు సరిపోక కొత్త అందాల పై మోజు పడి..సర్జరీలు చేయించుకుంటారు. ఇప్పటికే ఈ లిస్ట్ లో చాలా మంది ముద్దుగుమ్మలు ఉన్నారు. ఆ లిస్ట్ లోకి తాజాగా యాడ్ అయ్యిన్నట్లు తెలుస్తుంది కన్నడ బ్యూటి కృతిశెట్టి. అమ్మడు రేంజ్ క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో టాప్ హీరోయిన్ల లిస్ట్ లో ఉంది. వరుస హిట్లకు బ్రేక్లు వేస్తూ ఆమె తాజా సినిమా ది వారియర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో కృతిని విపరీతంగా ట్రోల్ చేసారు.

మరీ ముఖ్యంగా అమ్మడి పెదాల పై హ్యూజ్ ట్రోలింగ్ జరిగింది. పెదాలు గండు చీమలు గుట్టిన్నట్లు లావుగా ఉంటాయని. చక్కటి ముఖానికి ఆ పెదాలు సైజ్ కొంచెం చిన్నవి గా ఉంటే ఎంతో బాగుంటుందో అంటూ విపరీతమైన ట్రోల్స్ చేసారు. రీసెంట్ గా అటెండ్ అయిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఫంక్షన్ లోని ఫోటోలని కూడా ట్రోల్ చేస్తూ కృతి పెదాలు బర్రె లిప్స్ లా ఉన్నాయి అంటూ దారుణంగా ట్రోల్ చేసారు. దీంతో కృతి తన లిప్స్ కు సర్జరి చేయించుకుని చిన్నవి గా మార్చుకోవాలని డిసైడ్ అయ్యిందట. ఇప్పటికే ఓ మంచి డాక్టర్ ను కన్సెల్ట్ అయిన ఆమెకు ప్రాసెస్ అంత వివరించారట . ఇదే కనుక నిజమైతే.. మనం త్వరలోనే కొత్త కృతిని చూడబోతున్నామనమాట..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news