Moviesఇంట్రెస్టింగ్: సమంత కు షాలినీ పాండే మధ్య ఉన్న లింక్ ఏంటో...

ఇంట్రెస్టింగ్: సమంత కు షాలినీ పాండే మధ్య ఉన్న లింక్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్యారెక్టర్ కి తగ్గట్లు తన బాడీని మౌల్డప్ చేసుకునేస్తుంది. ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సినిమాతోనే ఆ విషయాని జనాలకు అర్ధమైయేలా చేసింది. ఈ సినిమాలో అమ్మడు నటన జనాలను బాగా ఆకట్టుకుంది. ఫస్ట్ సినిమాలోనే అమ్మడు లిప్ కిస్లు ఇవ్వడం అప్పట్లో సంచలనంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 9 లిప్ కిస్లు ఇచ్చి..సినిమా విజయానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయ్యింది.

ఇప్పటికి ఏమాయ చేసావే సినిమాను టీవీలో చూసిన ప్రతి సమంత ఫ్యాన్ కి ఆ విషయం షాకింగ్ గానే ఉంటుంది. ఫస్ట్ సినిమాకే లిప్ కిస్లు..అలా చేయాలి అంటే ఖచ్చితంగా డేర్ ఉండాలి అని. ఇక ఆమె తరువాత అలాంటి పేరు సంపాదించుకున్న బ్యూటి షాలినీ పాండే. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అర్జున్ రెడ్డి..సినిమాతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యింది. సేమ్ ఈ పాప కూడా సమంత లాగే ఫస్ట్ సినిమాతోనే ముద్దులు, హగ్గులు..బెడ్ సీన్లు అంటు రెచ్చిపోయి నటించింది.

అర్జున్ రెడ్డి సినిమా హిట్ అవ్వడానికి సగం కారణం మధురమే ఈ క్షణమే సాంగ్ అని అందరికి తెలిసిందే. ఇప్పటికి కుర్రాళ్లు..లవర్స్ ఆ పాటను యూట్యూబ్ ప్లేస్ చేసి చూసుకుని ఎంజాయ్ చేస్తారు . అలాంటి ఓ ట్రెండ్ సెట్ చేసింది ఈ పాట. షాలినీ పాండే అయితే..ఇరగదీసింది. ఒక్క అబ్బాయిని ..అమ్మాయి నిజంగా ఇష్టపడితే..ఏం చేస్తుందో అన్ని చేసి చూపించి..లవ్ కి సరికొత్త అర్ధం తీసుకొచ్చింది. అంతలా ప్రీతి క్యారెక్టర్ మునిగితేలిపోయింది షాలినీ పాండే. కానీ, ఆ తరువాత అమ్మడుకి ఎందుకో హిట్ పడలేదు. వచ్చిన అరా కొరా..ఎప్పుడు అవ్చ్చాయో ఎప్పుడు పోయాయో కూడా తెలియలేదు. అలా ఫస్ట్ సినిమాతోనే లిప్ కిస్ ఇచ్చిన హీరోయిన్స్ ఇద్దరు బ్యూటీస్ సిస్టర్స్ అయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news