Moviesవామ్మో..ఈ వయసులో ఇదేం హాటు రా బాబోయ్...తట్టుకోలేం..!!

వామ్మో..ఈ వయసులో ఇదేం హాటు రా బాబోయ్…తట్టుకోలేం..!!

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో ఫోటో షూట్ లు ఎక్కువైయాయి. ఒకప్పుడు కూడా ఉండేవి కాని, అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు మరింత ఎక్కువుగా ఫోటో షూట్ లల్లో పాల్గోంటున్నారు హీరోయిన్స్. కొందరు హీరోయిన్స్ పాపులారిటినీ పెంచుకోవడానికి ఫోటో షూట్ లు చేస్తుంటే..మరికొందరు..అవకాశాల కోసం చిట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్నారు. అయితే, కుర్ర బ్యూటీలకి ఏ మాత్రం తీసిపోని విధంగా గ్లామర్ డోస్ పెంచుతున్నారు సీనియర్ హీరోయిన్లు.

ఆ లిస్ట్ లోకే వస్తుంది..ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ. ఈమె గురించి ఎంత చెప్పిన అది తక్కువే అనిపిస్తుంది. చెప్పే కొద్ది ఇంకా ఏదో మిగిలిపోయిందే అనిపించే టాలెంట్ ఉన్న నటి. 1990’s లో కుర్ర కారుని తన అందచందాలతో ఓ ఊపు ఊపేసింది. క్యూట్ స్మైల్ తో..చూడగానే ఆకట్టుకునే అందంతో..తన అద్భుతమైన నటనతో..అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ రెండింటిలోను సమానమైన్ క్రేజ్ సంపాదించుకుంది. డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు దూరమైన ఖుష్బూ..అడపదడపా చిన్న చితకా పాత్రల్లొ కనిపించిన పెద్ద గా ఆకట్టుకోలేకపోయింది.

అయితే, సెకండ్ ఇన్నింగిస్ పై సీరియస్ కాన్ సెన్ట్రేషన్ చేసిన ఖుష్బూ..బొద్దుగుమ్మ నుంచి..సన్నగా నాజుకుగా తయారైంది. ఎవ్వరు ఊహించని విధంగా భారీ స్ధాయిలో వెయిట్ లాస్ అయ్యి.. స్లిమ్ గా తయారైంది. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలోనే సన్నగా కనిపించిన ఖుష్బూ..రీసెంట్ గా మరింత సన్నగా కనిపించి ..మోడ్రెన్ దుస్తుల్లో కనిపించి షాకిచ్చింది. ఈ ఫోటోలు చూసిన ఎవ్వరైన సరే..అమ్మడి అందాలకు ఫిదా అవ్వాలసిందే. జిగేళ్ జిగేళ్ మనే డ్రెసు ల్లో ..జబ్బలు కనిపిస్తూ ఉన్న ..ఓ హాట్ ఫోటో ని షేర్ చేసిన ఖుష్బూ..నెట్టింట టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . మరి ఎందుకు ఆలస్యం ఖుష్బూ లేటేస్ట్ హాట్ ఫోటో ల పై మీరు ఓ లుకేయ్యండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news