Moviesకోట్లు పోసి రకుల్ కి ఇల్లు కొనిచ్చిన స్టార్ హీరో..ఇండస్ట్రీలో హీట్...

కోట్లు పోసి రకుల్ కి ఇల్లు కొనిచ్చిన స్టార్ హీరో..ఇండస్ట్రీలో హీట్ పెంచిన సీక్రేట్ ఫ్రెండ్ షిప్..?

యస్..గత కొన్ని రోజుల నుంచి..ఈ వార్త సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఓ స్టార్ హీరో..ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుత్తున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి ఏకంగా 5 కోట్లు పెట్టి మరి ఓ లక్సీరియస్ ఇల్లు కొనిచ్చాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు లో వెంకటాద్రి ఎక్స్ ప్రేస్ సినిమాతో హీరోయిన్ గా రంగ ప్రవేసం చేసింది.

ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత తన పెద్ద పెద్ద కళ్లతోనే అందరిని అట్రాక్ట్ చేసి..ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే..బిగ్ స్టార్స్ సరసన సినిమాల్లో నటించే అవకాశం అందుకుంది. అంతేనా..ఒకానోక టైంలో వరుస సినిమాలకు కమిట్ అవుతూ.. క్షణం కూడా తీరిక లేకుండా బిజీ గా మారిపోయి..అప్పట్లో నే సినిమా 2 కోట్లు డిమాండ్ చేసి..సంచలన ట్రాక్ రికార్డ్ క్రియేట్ చేసుకుంది. అయితే, ఈమె ఆ మధ్య ఓ ఇల్లు కొన్నుకున్నట్లు చెప్పుకొచ్చింది.

అయితే, ఆ ఇల్లు రకుల్ కొనుకోలేదు అని..ఆమె సీక్రేట్ ఫ్రెండ్ అయిన టాలీవుడ్ స్టార్ హీరో..కొనిచ్చాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాదు ఆల్ రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్న రకుల్ ..ఆ టాలీవుడ్ స్టార్ హీరో తో పాత పరిచయాలను మెయిన్ టైన్ చేస్తూ..గుట్టుచప్పుడు కాకుండా లోన యవ్వారాలు నడిపిస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, ఇలాంటి వార్తలు తనను బాధించాయని రకుల్ తన రీసెంట్ ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చిన్నట్లు తెలుస్తుంది. “నా సొంత డబ్బులతో కష్టపడి ఇల్లు కొనుకుంటే..ఇలా ఎవ్వరో హీరో కొనిచ్చారు అంటూ వార్తలు రావడం నా మనసుని బాధపెట్టాయి” అంటూ రకుల్ ఎమోషనల్ అయ్యిందట. ప్రజెంట్ బాలీవుడ్ లో మంచి మంచి ఆఫర్స్ అందుకుంటున్న రకుల్..రీసెంట్ గా రన్ వే 34 సినిమాలో తనపాత్రకు న్యాయం చేసి..అభిమానులను మెప్పించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news