Moviesనిహారిక చెత్త పని..వార్నింగ్ ఇచ్చిన మామగారు..మెగా ఫ్యామిలీలో మరో కొత్త ప్రాబ్లమ్..?

నిహారిక చెత్త పని..వార్నింగ్ ఇచ్చిన మామగారు..మెగా ఫ్యామిలీలో మరో కొత్త ప్రాబ్లమ్..?

టాలీవుడ్ లో మెగా ఫ్యామీలీ అంటే ఓ ప్రత్యేకమైన స్దానం ఉంది. వాళ్ల ఇంటి ఆడ బిడ్ద అంటే మన ఇంటీ తోబుటువు లానే చూస్తారు అభిమానులు. అందుకే మెగా డాటార్ నిహారిక సినిమాలు చేస్తుంటే నో అని చెప్పి..వద్దు అనుకున్నారు. సినిమా అంటే ఎక్స్ పోజింగ్ ఉండాలి..ముద్దు సీన్లు చేయాలి..అలా మన ఇంటి ఆడపిల్ల చేస్తే చూడలేం..అందుకే అభిమానులు ఆమె సినిమాలు ఆదరించలేదు.

దీంతో కొన్ని సినిమాలు చేసిన నిహారిక..అవి సక్సెస్ కాకపోవడంతో..సినిమాలకు ప్యాకప్ చెప్పేసి..పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అయిపోయింది. నిహారిక భర్త బ్యాక్ గ్రౌండ్ గురించి మనకు తెలిసిందే. సినిమాకి అస్సలు సంభంధం లేదు. అంతా బాగా చదువుకుని సమాజంలో పరువు గల ఫ్యామిలీగా బ్రతుకుతున్నారు.

అయితే ఆ ఇంటికి కోడలుగా వెళ్లిన అమ్మాయి అంటే ఎలా ఉండాలి..అందులోను మెగా డాటర్..చరణ్-వరుణ్ చెల్లెలు..ఎంత పద్ధతిగా ఉండాలి . కాని , నిహారిక ముందునుండి సరదాగా ఉంటుంది . అందరిని ఆటపట్టిస్తూ..అందరు మన వాళ్ళే అనుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా తన జిమ్‌ ట్రైనర్ తో ఓ వీడియోను షేర్ చేసుకుంది. ఈ వీడియోలో నిహారిక‌ త‌న జిమ్ ట్రైన‌ర్ మీద‌కి ఎక్కి మూడు పుషప్స్ చేయించింది. ఈ వీడియో నెటింట్లో వైరల్ గా మారింది.

అంతేకాదు ..పెళ్లైన ఆడదానివి అలా చెడ్డిలు మిడ్డిలు వేసుకున్ని పరాయి మగాడి పై ఎక్కడం ఏంటి అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో ఈ విషయం పై నిహారికకు ఆమె మామాగారు జొన్నలగడ్డ ప్రభాకర్ రావు గట్టిగా క్లాస్ పీకారట. నీ ఆటలు చిల్లర చేష్టలు ఇక్కడ కాదు మీ ఇంట్లో వరకే ..మా ఇంటి కోడలు అయ్యాక పద్ధతిగా ఉండూ అని వార్నింగ్ ఇచ్చారట. దీంతో కోపం వచ్చిన నిహారిక ఏకంగా తన ఇన్స్టా అకౌంట్ నే డిలిట్ చేసిన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా మెగా ఇంట్లో మరో కొత్త ప్రాబ్లమ్ వచ్చిందంటున్నారు నెటిజన్స్. అయితే ఇక మనం నిహారిక అల్లరి సోషల్ మీడియాలో చూడలేమా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news