Moviesఈ స్టార్ హీరోకి అమ్మాయిలంటే ఎంత పిచ్చి అంటే..?

ఈ స్టార్ హీరోకి అమ్మాయిలంటే ఎంత పిచ్చి అంటే..?

విశాల్..ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అభిమానుల్లో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న విశాల్.. తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నటించిన ప్రతి తమిళ సినిమా తెలుగులో కూడా డబ్ అయి సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో తెలుగులో విశాల్‏కు అభిమానులు ఎక్కువే ఉన్నారు.. ఆయన సినిమాలకు తెలుగులో ఆదరణ ఎక్కువే ఉంది. తెలుగువాడే అయినా తమిళనాట స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నారు విశాల్. తమిళంతో పాటుగా తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకున్నాడు.

ఈయన సినిమా తెలుగులో మంచి వసూళ్లను రాబడుతాయి అనడంలో సందేహం లేదు. డిఫరెంట్ కధలను ఎంచుకుంటూ ..సినీ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ ల్లో దూసుకుపోతున్నాడు విశాల్. ఆయన తాజాగా నటించిన మూవీ ‘ఎనిమి’ కలెక్షన్స్ పరంగా డిజాస్టర్ గా నిలిచినా..విశాల్ ఆర్య యాక్టింగ్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే విశాల్ గురించి ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విశాల్ కి అమ్మాయిలంటే మహా పిచ్చి అంట. మంచి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్న విశాల్ కి అమ్మాయిలను బుట్టలో పడేయడం ..ఆ తరువాత వాళ్లని ఏదో ఒక్క విధంగా లోపరుచుకుని..ఎంజాయ్ చేస్తారు అని ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది. విశాల్ రీల్ లైఫ్ లోనే హీరో నిజ జీవితంలో విలన్ కంటే దారుణంగా ఉంటాడని .. అమ్మాయిలను వేధిస్తారని..తనకు నచ్చిన వారిని బెదిరించి లొంగ తీసుకుంటారు అంటూ ఈయన గురించి చెడ్డ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news