Gossipsవారం రోజులకు సరయూ రెమ్యూనరేషన్ ఎంతో తీసుకుందో తెలుసా?

వారం రోజులకు సరయూ రెమ్యూనరేషన్ ఎంతో తీసుకుందో తెలుసా?

యూట్యూబ్‌లో పచ్చి బూతులు మాట్లాడుతూ.. తన యాస, భాషలతో ఆకట్టుకుని మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టే సరయు.. బిగ్ బాస్‌ హౌస్ కు వెళ్లి కేవలం ఒక్క వారానికే ఎలిమినేట్ అయ్యిన విషయం తెలీసందే. అందరినీ దమ్‌దమ్‌ చేస్తానన్న ఆమె మొదటి వారంలోనే ఇంటి బాట పట్టడంతో అందరు షాక్ అయ్యారు. నిజానికి సరయు..ఎలిమినేట్ అవ్వడానికి మైన్ రీజన్ పొగ తాగడం అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

కాగా ఆమెను కావాలనే ఎలిమినేట్ చేశారా?? లేక నిజంగానే ఓటింగ్ ప్రకారం తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్ చేశారా? అన్నదానిపై పలు అనుమానాలు ఉన్నాయి. నిజానికి స్మోకింగ్ అనేది ఆమె పర్సనల్ విషయమే. కానీ బిగ్‌బాస్‌ వీక్షకుల్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా ఉంటారుగా.. అయితే ఆమె స్మోక్ చేయడాని చాలామంది పాజిటివ్‌గా తీసుకోలేకపోయారు. పైగా అంతపెద్ద షోలో పచ్చి బూతులు మాట్లాడటాన్ని కూడా చాలామంది తప్పుగా భావించారు. దీనివల్ల కూడా ఆమె ఎలిమినేట్ అవ్వడానికి ప్రధాన కారణం అన్నట్లు తెలుస్తుంది.

ఇదిలావుంటే బిగ్‌బాస్‌ హౌస్‌లో జరుగుతున్న పరిణామాలను ప్రత్యక్షంగా చూసిన సరయూ కంటెస్టెంట్ల మీద సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చాలామంది ఇంకా ముసుగులు వేసుకునే ఆడుతున్నారని చెప్పింది.అయితే అరియానా గ్లోరికి ఇచ్చిన బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో మరింతగా చెలరేగిపోయింది సరయు. అయితే ఇదే సమయంలో సోషల్‌ మీడియాలో సరయూ పారితోషికం మ్యాటర్ హాట్ టాపిక్ గా మారి వైరల్‌ అవుతోంది. దీని ప్రకారం.. వారం రోజులకు గానూ బిగ్‌బాస్‌ ఆమెకు లక్ష రూపాయల పారితోషకం ఇచ్చిన్నట్లు వారత్లు వినిపిస్తున్నాయి.

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news